తదుపరి వార్తా కథనం
T20 World Cup 2024: బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా అవుట్
వ్రాసిన వారు
Sirish Praharaju
Jun 25, 2024
11:33 am
ఈ వార్తాకథనం ఏంటి
కింగ్‌స్టౌన్‌లోని ఆర్నోస్ వేల్ గ్రౌండ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఆఫ్ఘనిస్తాన్ తమ మొట్టమొదటి ICC T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్‌ను ఆఫ్గనిస్తాన్ 105 పరుగులకు ఆలౌట్ చేసింది.
రషీద్ ఖాన్,నవీన్-ఉల్-హక్ ఇద్దరు కలిసి ఎనిమిది వికెట్లు తియ్యగా , లిట్టన్ దాస్ 54* పరుగులతో అజేయంగా హాఫ్ సెంచరీ చేశాడు.
ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. సెమీఫైనల్‌లో ఆఫ్ఘన్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించిన ఆఫ్ఘనిస్తాన్
𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 🇦🇫
— ICC (@ICC) June 25, 2024
Afghanistan are through to the #T20WorldCup 2024 semi-final 👏 pic.twitter.com/wugQg90R0I