LOADING...
IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా..పూర్తి జట్టు ఇదే!

IND vs BAN: టాస్ ఓడిన టీమిండియా..పూర్తి జట్టు ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ గడ్డపై 2021 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా, 13 మ్యాచ్‌లలో 12 మ్యాచ్‌లను ఛేజింగ్ జట్టు గెలిచింది. బలాబలాలు, గత రికార్డులు పరిశీలిస్తే ఈ మ్యాచ్‌లో భారత జట్టే స్పష్టమైన ఫేవరెట్‌గా కన్పిస్తోంది.

Details

ఇరు జట్లలోని సభ్యులు వీరే

బంగ్లాదేశ్ జట్టు ఇదే తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(సి), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(w), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్ భారత్ జట్టు ఇదే రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్