వాలీబాల్: వార్తలు
ఆసియా గేమ్స్‌లో భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం.. నాకౌట్‌కు అర్హత
ఆసియా క్రీడల్లో భారత వాలీబాల్ జట్టు ప్రభంజనం సృష్టించింది.
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ప్రైమ్ వాలీబాల్ సహకారం
ఇండియన్ వాలీబాల్ అభివృద్ధికి ఫైనల్‌కు ముందు ప్రైమ్ వాలీబాల్ లీగ్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి వాలీబాల్ జనరల్ డైరెక్టర్ ఫాబియో అజెవెడో ప్రకటించారు. పివిఎల్ ఫైనల్ ప్రారంభానికి ముందు, ఎఫ్‌ఐవిబి జనరల్ డైరెక్టర్ మాట్లాడారు. భారతదేశంలో వాలీబాల్ అభివృద్ధికి కృషి చేయడానికి పివిఎల్‌తో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.