తదుపరి వార్తా కథనం
టీమిండియా ప్లేయర్లతో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. వీడియో వైరల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 19, 2023
06:10 pm
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాతో జరిగిన మొదటి వన్డేలో వెస్టిండీస్ పరాజయం పాలైంది. ప్రస్తుతం రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ట్రినిడాడ్ లో ప్రస్తుతం భారత ఆటగాళ్లు ప్రాక్టీసు చేస్తున్నారు. ఈ సమయంలో గ్రౌండ్ కు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా విచ్చేశారు.
అనంతరం బ్రియాన్ లారాతో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ కాసేపు ముచ్చటించారు.
ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు బ్రియాన్ లారాను కలిసి కరచాలనం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియోను షేర్ చేసిన బీసీసీఐ
When in Trinidad, you do not miss catching up with the legendary Brian Lara 😃👏#TeamIndia | #WIvIND | @BrianLara pic.twitter.com/t8L8lV6Cso
— BCCI (@BCCI) July 19, 2023