దక్షిణ చైనా సముద్రం: వార్తలు

29 Aug 2023

చైనా

మారని చైనా వక్రబుద్ధి.. అరుణాచల్ తమ అంతర్భాగమంటూ మ్యాప్ విడుదల

భారత్ ఎంత శాంతియుతంగా ఉన్నా, చైనా మాత్రం తన వంకర బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్‌తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతున్న విధంగా వ్యవహరిస్తుంది.