బైక్ టాక్సీ: వార్తలు

Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 

బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.

బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు

బెంగళూరులో బైక్‌ ట్యాక్సీ సేవలను నిరసిస్తూ సోమవారం ఆటోరిక్షా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. బెంగుళూరు ఆటో డ్రైవర్స్ యూనియన్స్ ఫెడరేషన్ రాపిడో, ఇతర బైక్ టాక్సీ సర్వీసులు నగరంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని పేర్కొంది.