NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 
    తదుపరి వార్తా కథనం
    చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 
    చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ

    చెన్నై స్టోరీస్: షూటింగ్‌కు సమంత హాలీవుడ్ చిత్రం రెడీ 

    వ్రాసిన వారు Stalin
    Jun 01, 2023
    01:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో సమంత ఒకరు. బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు.

    ఇటీవలే శాకుంతలం సినిమాతో ముందుకొచ్చిన సమంత, ప్రస్తుతం టర్కీలో ఖుషి సినిమా షూటింగ్‌లో ఉంది.

    ఆ తర్వాత సమంత వరుణ్ ధావన్‌తో చేస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ షెడ్యూల్ కోసం సెర్బియాకు వెళ్లబోతోంది.

    అక్కడి నుంచి రాగానే తన తొలి హాలీవుడ్ చిత్రం చెన్నై స్టోరీస్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వివేక్ కల్రా ప్రధాన పాత్రలో నటించనున్నారు.

    ఎన్‌ మురళి రచించిన అరేంజ్‌మెంట్‌ ఆఫ్‌ లవ్‌ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్ జాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

    సమంత

    డిటెక్టివ్ పాత్రలో నటించనున్న సమంత

    డిటెక్టివ్ సాయంతో తన తల్లి మరణం తర్వాత తన తండ్రిని వెతుకే బాలుడి కథ ఈస్టోరీ.

    సమంత ఈ సినిమాలో డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఇంగ్లీషు, తమిళం రెండు భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు.

    భారతదేశంలోని చెన్నైతో పాటు యూకేలో చిత్రీకరణ జరగనుందని సమాచారం. సమంతా పోషించిన డిటెక్టివ్ సహాయం తీసుకుంటాడు.

    సమంత ప్రస్తుతం టర్కీలో ఉంది, విజయ్ దేవరకొండతో కలిసి తన తదుపరి చిత్రం ఖుషీ షూటింగ్‌ను ముగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    సినిమా
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా

    సినిమా

    పొన్నియన్ సెల్వన్ 2: కార్తీ కోసం చెన్నై తరలి వచ్చిన జపాన్ అభిమానులు  తెలుగు సినిమా
    తంగలాన్ సినిమా షూటింగ్ లో గాయపడ్డ విక్రమ్, నిలిచిపోయిన షూటింగ్  తెలుగు సినిమా
    కోలీవుడ్ లో విషాదం: గజినీ సినిమాలో యాడ్ ఫిలిమ్ డైరెక్టర్ గా కనిపించిన మనోబాల కన్నుమూత  సినిమా
    హనుమాన్ సినిమా విడుదల వాయిదా: మళ్ళీ రిలీజ్ ఎప్పుడంటే?  తెలుగు సినిమా

    తాజా వార్తలు

    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  తెలంగాణ
    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం  బెంగళూరు
    అసోం: కారు- వ్యాను ఢీ, ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025