స్పై: వార్తలు

27 Jul 2023

ఓటిటి

ఓటీటీలోకి వచ్చేసిన స్పై: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీ, థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్ 

హీరో నిఖిల్ నుండి స్పై పేరుతో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.

స్పై సినిమా హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం? 

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో జూన్ 29వ తేదీన స్పై సినిమా రిలీజ్ అయింది.

30 Jun 2023

నిఖిల్

నిఖిల్ స్పై మూవీకి మొదటిరోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు: ఎంత వచ్చాయంటే? 

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమా జూన్ 29న రిలీజ్ అయ్యింది.

స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ: సుభాష్ చంద్రబోస్ మరణ రహస్యంపై సినిమా ఎలా ఉంది? 

కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ దక్కించుకున్న నిఖిల్, ఆ తర్వాత 18పేజెస్ సినిమాతో ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నిఖిల్ నుండి వస్తున్న చిత్రం స్పై.