చేవెళ్ల: వార్తలు

Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్‌.. బీఆర్ఎస్‌కు భారీ షాక్

బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది.

ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్‌

తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.