చేప: వార్తలు

Kachidi Fish : కచిడి చేప ఖరీదు ఎంతో తెలుసా.. దీని బదులు ఒక మారుతి కారు కొనొచ్చు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అరుదైన చేప సముద్రంలో గంగపుత్రులకు చిక్కింది.

హైదరాబాద్‎: ఉచిత చేప మందు పంపిణీదారుడు బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

హైదరాబాద్‎లో ఏటా చేప మందును పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. ముషీరాబాద్, బొలక్ పూర్ లోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు.ఈ మేరకు బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.