జార్ఖండ్ ముక్తి మోర్చా/జేఎంఎం: వార్తలు

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌కు తీవ్ర అస్వస్థత-ఆస్పత్రిలో చేరిక

జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులను అయన్ను వెంటనే రాంచీలోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.