మునుగోడు: వార్తలు

Palvai Sravanti: మునుగోడులో కాంగ్రెస్‌కు షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి శనివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Komatireddy Rajagopal: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి.. 

అసెంబ్లీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు.