శిరోమణి అకాలీదళ్/ ఎస్‌ఏడీ: వార్తలు
26 Mar 2024
పంజాబ్Punjab:లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో బీజేపీ ఒంటరిగా పోటీ.. అకాలీదళ్‌తో పొత్తు లేదు
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, శిరోమణి అకాలీదళ్(SAD)తో పొత్తు పెట్టుకోదని బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ జాఖర్ మంగళవారం చెప్పారు.
25 Apr 2023
పంజాబ్పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ఎస్. ప్రకాష్ సింగ్ బాదల్ (95) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పీఏ ధృవీకరించారు.
08 Feb 2023
దిల్లీదిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది.