చెల్సియా: వార్తలు
22 Jun 2023
ఫుట్ బాల్సౌదీ అరేబియా క్లబ్‌లో చేరిన ఎన్'గోలో కాంటే.. ధ్రువీకరించిన చెల్సియా
చెల్సియా మిడ్‌ఫీల్డర్ ఎన్ గోలో కాంటే సౌదీ ఆరేబియా క్లబ్ అల్ ఇత్తిహాద్‌లో చేరాడు. 2016లో లిసెస్టర్ నుండి చెల్సియాలో అతను చేరాడు.
27 Apr 2023
ఫుట్ బాల్ప్రీమియర్ లీగ్ లో చెల్సియా వరుసగా ఐదో ఓటమి
ప్రీమియర్ లీగ్ లో చెల్సియా చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్ లో ఓడిపోయి చెత్త రికార్డును మూటగట్టుకుంది. తాజాగా బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్ లో చెల్సియా 0-2 తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.
03 Apr 2023
ఫుట్ బాల్ఆస్టన్ విల్లా చేతిలో చెల్సియా చిత్తు.. మేనేజర్ తొలగింపు
ప్రీమియర్ లీగ్‌లో చెల్సియా జట్టు నిరాశపరిచింది. శనివారం ఆస్టన్ విల్లా చేతిలో 2-0 తేడాతో చెల్సియా చిత్తుగా ఓడింది. దీంతో చెల్సియా మేనేజర్ గ్రాహం పోటర్ ఆ జట్టును నుంచి తప్పించారు.
16 Feb 2023
ఫుట్ బాల్చెల్సియాను చిత్తు చేసిన డార్ట్మండ్
జర్మనీలో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ 2022-23 రౌండ్ లో డార్ట్మండ్ విజయం సాధించింది. చెల్సియాను 1-0తో తేడాతో ఓడించింది. మొదటి అర్ధభాగం వరకు ఇరువురు గోల్స్ సాధించడంలో విఫలమయ్యారు. అయితే 63వ నిమిషంలో కరీమ్ అడెయెమి ఆతిథ్య డార్ట్మండ్ జట్టుకు గోల్ చేశాడు. 78వ నిమిషంలో చెల్సియా గోల్ చేయడానికి దగ్గరికి వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
04 Feb 2023
ఫుట్ బాల్ప్రీమియర్ లీగ్‌లో డ్రాగా ముగిసిన ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్
ప్రీమియర్ లీగ్ 2022-23 మ్యాచ్‌లో ఫుల్‌హామ్, చెల్సియా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చెల్సియా అటాకింగ్ థర్డ్‌లో ఎటువంటి గోల్‌ను సాధించలేదు. గోల్-స్కోరింగ్ అవకాశాలు ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనంతరం మిడ్‌ఫీల్డ్‌లో అరంగేట్రం చేసిన ఎంజో ఫెర్నాండెజ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
16 Jan 2023
ఫుట్ బాల్క్రిస్టల్ ప్యాలెస్‌పై 1-0తేడాతో చెల్సియా విజయం
ప్రీమియర్ లీగ్ 2022-23 లో క్రిస్టల్ ప్యాలెస్ పై చెల్సియా ఘన విజయం సాధించింది. 1-0తేడాతో చెల్సియా అద్భుతంగా రాణించింది. నార్త్ లండన్ డెర్బీలో టోటెన్ హామ్ పై 2-0 తేడాతో ఆర్సెనల్ గెలిచింది. హావర్ట్జ్ చెల్సియాకు 1-0 తేడాతో స్వల్ప విజయాన్ని సాధించాడు