వింబుల్డన్ 2023: వార్తలు

11 Jul 2023

క్రీడలు

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లోకి జొకోవిచ్‌.. ఎనిమిదో టైటిల్‌ పై కన్నేసిన స్టార్ ప్లేయర్ 

సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్‌ జొకోవిచ్‌ వింబుల్డన్‌ 2023లో ఎనిమిదో టైటిల్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో హుర్కాజ్‌పై గెలిచాడు.

10 Jul 2023

క్రీడలు

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించిన వరల్డ్ నెంబర్ 1 ఇగా స్విటెక్

వింబుల్డన్‌ 2023లో మహిళల సింగిల్స్ వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్విటెక్ క్వార్టర్ ఫైనల్లోకి తొలిసారిగా ప్రవేశించింది. ఈ మేరకు రౌండ్ 16లో బెలిండా బెన్సిక్‌ను ఓడించింది.

10 Jul 2023

క్రీడలు

వింబుల్డన్‌ 2023 : క్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన ఎలీనా విటోలినా.. అజరెంకాపై ఉత్కంఠ గెలుపు

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో మహిళల సింగిల్స్ టెన్నిస్ క్రీడాకారిణి ఎలీనా విటోలినా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌ టోర్నీలో విక్టోరియా అజరెంకాతో తలపడ్డ ఎలినా 7-6 (11-9) గెలుపొందింది.