లాహోర్: వార్తలు
15 May 2023
పాకిస్థాన్నన్ను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు ఆర్మీ కుట్ర: ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు
దేశద్రోహ చట్టం కింద తనను పదేళ్లపాటు జైలులో పెట్టేందుకు పాకిస్థాన్ ఆర్మీ కుట్ర పన్నిందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.