పే కమిషన్: వార్తలు
8th Pay Commission:8వ వేతన సంఘంపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు.. కనీస వేతనం ఎంత పెరగొచ్చు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు దిశగా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ ముందుంచుతున్నాయి.
8th Central Pay Commission: 8వ పే కమిషన్‌లో కీలక ముందడుగు.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం(8th Central Pay Commission)కీలక దశలోకి ప్రవేశించింది.
8th Pay Commission: రంజనా దేశాయ్ నుంచి పంకజ్ జైన్ వరకు.. సభ్యుల పూర్తి వివరాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్ల వేతనాలు,అలవెన్సులు,ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే 8వ వేతన సంఘం (8th Central Pay Commission - CPC) పనులను వేగవంతం చేసింది.
8th Pay Commission demands: 8వ వేతన సంఘం.. భారీ జీతాల పెంపు, పెన్షన్ సంస్కరణలపై ఉద్యోగ సంఘాల డిమాండ్లు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగం పుంజుకున్నాయి.
8th Pay Commission: ఉద్యోగుల కనీస వేతనం రూ.69000, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.83.. ఫైనల్ మెమోరండంలో కీలక ప్రతిపాదనలివే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు,సంక్షేమానికి సంబంధించి పలు ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగుల సంఘం 8వ వేతన సంఘం ముందుకు తీసుకెళ్లింది.
DA hike delay: డీఏ పెంపుపై నీలినీడలు? హోలీ దాటినా డీఏ లేదు.. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన
ఏప్రిల్ మొదటి వారం పూర్తయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం), డీఆర్ (డియర్‌నెస్ రిలీఫ్)పై ఇంకా స్పష్టత రాలేదు.
8th Pay Commission: 8వ పే కమిషన్ అమలు అయితే ఎంత జీతం పెరుగుతుంది? పూర్తి లెక్కల వివరాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చే వార్త ఇది. 7వ వేతన సంఘం డిసెంబర్ 31, 2025తో ముగియనున్న నేపథ్యంలో, రాబోయే 8వ వేతన సంఘం (8th Pay Commission) ద్వారా జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరగనున్నాయి.
8th Pay Commission: జనవరి 1 2026 నుంచి అమల్లోకి రానున్న 8వ పే కమిషన్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.
8th Pay Commission: ఉద్యోగులకు ఏటువంటి మార్పులు ఉంటాయి? అమలు ఆలస్యానికి కారణాలేమిటి?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల తీసుకొచ్చే అవకాశం ఉన్న 8వ వేతన సంఘం పై ఆసక్తి పెరుగుతోంది.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. కనీస వేతనం 18వేల నుంచి రూ. 30వేలకు పెంచే అవకాశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘానికి సంబంధించి తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission: 8వ పే కమిషన్‌లో కనీస వేతనం రూ.34,500 కావచ్చు.. అడ్వైజరీ బాడీ సమావేశంలో ప్రకటన చేసే అవకాశం
ఇప్పటివరకు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.