మలబద్ధకం: వార్తలు

Constipation: మలబద్ధకం నుండి ఉపశమనానికి చియా విత్తనాలు లేదా ఇసాబ్గోల్, ఏది ఎక్కువ ప్రయోజనకరం? 

మలబద్ధకం సమస్యను అధిగమించడానికి, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని సాధారణంగా సలహా ఇస్తారు.

13 Nov 2023

డిన్నర్

Dinner: రాత్రి 7 గంటల లోపు భోజనం చేస్తే బోలెడన్నిఆరోగ్య ప్రయోజనాలు

శరీర ఆరోగ్యానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, సరైన సమయంలో ఆ ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

పొద్దున్న లేవగానే కడుపు క్లీన్ కావడం లేదా? మలబద్దకం సమస్యను దూరం చేసే పద్దతులు 

పొద్దున్న లేవగానే కడుపు సరిగ్గా క్లీన్ కాకపోతే ఆ రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారని అర్థం.