హాంగ్ కాంగ్: వార్తలు

India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్ 

భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది.

31 Jul 2023

చైనా

చైనాలో ఘోరం.. ప్రమాదవశాత్తు 68వ అంతస్తుడి నుంచి జారిపడి ప్రాణాలు విడిచిన ఫ్రాన్స్ సాహసికుడు 

చైనా దేశంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ ఆకాశహర్మ్యంలోని టాప్ ఫ్లోర్ కు చేరుకున్న ఓ సాహసికుడి యాత్ర దుస్సాహసంగా మారింది. ప్రమాదవశాత్తు అక్కడ్నుంచి కిందపడి చనిపోయిన ఘటన హంకాంగ్‌లో జరిగింది.

Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు

చైనా సంస్థ బైడు ఎర్నీ బాట్ అనే కృత్రిమ మేధస్సుతో నడిచే చాట్‌బాట్‌ను గురువారం ఆవిష్కరించింది, అయితే ముందుగా రికార్డ్ చేసిన వీడియోలను ఉపయోగించడం, పబ్లిక్ లాంచ్ లేకపోవడంతో పెట్టుబడిదారులను నిరాశపరిచింది, వెంటనే ఆ సంస్థ షేర్లు కుప్పకూలాయి.

945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌

ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్‌లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్‌షోను నిర్వహిస్తుంది.