థ్రెడ్స్: వార్తలు

ఎక్స్ కి పోటీగా థ్రెడ్స్: వెబ్ వెర్షన్ ని లాంచ్ చేయనున్న మెటా 

ఎలాన్ మస్క్ ఎక్స్ కి పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్, మార్కెట్లో నిలవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. మరో వారంలో థ్రెడ్స్ వెబ్ వెర్షన్ ను లాంచ్ చేయాలని మెటా సంస్థ ఆలోచిస్తోందని వాల్ స్ట్రీట్ వర్గాల సమాచారం.

దూసుకెళ్తున్న థ్రెడ్స్ యాప్.. రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్స్..!

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మొదట్లో ఈ యాప్ విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమంది పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు.

థ్రెడ్స్ యాప్ ని ఎదుర్కోవడానికి ట్విట్టర్ తీసుకొస్తున్న కొత్త ఫీఛర్స్ ఏంటి? 

మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కు థ్రెడ్స్ యాప్ గట్టి పోటీ ఇస్తోంది. మెటా కంపెనీ నుండి లాంచ్ అయిన థ్రెడ్స్ యాప్, ట్విట్టర్ కు సవాలుగా మారింది.

థ్రెడ్స్ వర్సెస్ ట్విట్టర్: థ్రెడ్స్ లింక్స్ కనిపించకుండా చేస్తున్న ట్విట్టర్; అసలేం జరుగుతోందంటే? 

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాప్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్, థ్రెడ్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది.