ఇగా స్వియాటెక్: వార్తలు

26 Mar 2025

క్రీడలు

Iga Swiatek: ప్రేక్షకుడి వేధింపులు.. ఇగా స్వైటెక్‌ కి అదనపు భద్రతను కేటాయించిన అధికారులు 

పోలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్-2 టెన్నిస్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (Iga Swiatek) భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

04 Sep 2023

క్రీడలు

US ఓపెన్ టైటిల్ డిఫెన్స్ నాలుగో రౌండ్‌లో ఒస్టాపెంకో చేతిలో ఓడిన ఇగా స్వైటెక్‌

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ నాలుగో రౌండ్‌లో 20వ సీడ్‌ జెలెనా ఒస్తాపెంకో చేతిలో 6-3, 3-6, 1-6తో ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది.

మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకిన జొకోవిచ్

23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించడం ద్వారా సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ అగ్రపీఠాన్ని సొంతం చేసుకున్నాడు.