యుజ్వేంద్ర చాహల్: వార్తలు
12 Mar 2025
క్రీడలుIPL 2025: నాకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వండి.. వైరల్ అవుతున్న యుజ్వేంద్ర చాహల్ పోస్టు
గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.