ఐస్లాండ్: వార్తలు
solar eclipse: సూర్యగ్రహణం వచ్చేస్తోంది.. గ్రహణ మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారంటే!
సూర్య గ్రహణం రాబోతోంది.. అసలు గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? దాని మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తికరం.
Iceland: ఐస్‌ల్యాండ్‌లోని ఈ ఉష్ణ అద్భుతాలు చూశారా?.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశాలు!
ఐస్‌లాండ్ తన ప్రత్యేకమైన జియోథర్మల్ ల్యాండ్‌స్కేప్‌లకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రత్యేకమైన ప్రకృతి దృశ్యాలు ఆ దీవిలో ఉండే అగ్నిపర్వత కార్యకలాపాల వల్ల ఏర్పడ్డాయి.
Global Peace Index 2026: ప్రపంచ శాంతి సూచీలో భారత్‌కు మెరుగైన స్థానం.. వెనుకబడిన అమెరికా!
ప్రపంచంలోని అత్యంత ప్రశాంత, సురక్షిత దేశాల జాబితాను వెల్లడించే గ్లోబల్ పీస్ ఇండెక్స్ (GPI) 2026 నివేదిక విడుదలైంది.
Iceland : మరిగే నీటి ఊటల నుంచి అగ్నిపర్వతాల వరకూ.. ఐస్‌ల్యాండ్ లో చూడాల్సిన ప్రదేశాలివే
ఐస్‌లాండ్ తన అద్భుతమైన భూగర్భ ఉష్ణ ప్రదేశాలకు చాలా పేరు పొందింది. దేశంలో జరిగే ప్రత్యేకమైన అగ్నిపర్వత కార్యకలాపాల వల్లే ఇవి ఏర్పడతాయి.
Iceland: ఐస్లాండ్‌లో తొలిసారిగాకనిపించిన 'కులిసెటా అనులాటా' జాతి దోమలు.. శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే!
ప్రపంచంలో దోమలు లేని స్వర్గధామం ఏదైనా ఉందా అంటే నిన్నమొన్నటి వరకు ఐస్‌లాండ్ పేరు వినిపించేది.