తజికిస్థాన్: వార్తలు
వరుస భూకంపాలతో అల్లాడిపోయిన తజికిస్థాన్; విరిగిపడ్డ కొండచరియలు
వరుస భూకంపాలతో తజకిస్థాన్ వణికిపోయింది. తూర్పు తజికిస్థాన్‌లో 6.8, 5.0, 4.6 తీవ్రతలతో వెంట వెంటనే భూమి కంపించడంతో ప్రజలు అల్లాడిపోయారు.