అంగారక గ్రహం: వార్తలు

Mars: అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌.. గుర్తించిన చైనా రోవర్‌ 

చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్ పంపిన డేటా ఆధారంగా శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్‌ను గుర్తించారు.

Mars: అంగారక గ్రహంపై భూగర్భ జలాలను కనుగొన్న శాస్త్రవేత్తలు 

మార్స్ ఉపరితలంపై పెద్ద మొత్తంలో నీటిని కనుగొనే అవకాశాలు ఉన్నాయి. నాసా ఇన్‌సైట్స్ ల్యాండర్ నుండి కొత్త భూకంప డేటా నుండి ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.