నథింగ్: వార్తలు

Nothing Phone 3a: నథింగ్ ఫోన్ 3ఏ సిరీస్ రివీల్.. అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ (Nothing) నుంచి అదిరిపోయే ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.

Nothing Phone 3a: మార్చి 4న మార్కెట్లోకి నథింగ్‌ ఫోన్‌ 3ఏ.. ఫస్ట్ లుక్ చూశారా?

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించింది.

Nothing: నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 50 ఎంపీ సెల్ఫీ కెమెరాతో లాంచ్ అయింది.. ధర, ఫీచర్ల వివరాలిగో..

యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్‌ను ఈ రోజు (జూలై 31) భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

28 Jul 2024

ఫోన్

Nothing Phone 2a Plus : లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ఫీచర్లు లీక్

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ జూలై 31న భారతదేశంలో లాంచ్ అవుతుందని నథింగ్ సంస్థ ఇప్పటికే ప్రకటించింది.

Nothing: నథింగ్ ఫోన్ 2పై భారీ తగ్గింపు.. కేవలం రూ.11,099కి కొనుగోలు చేయండి

నథింగ్ ఫోన్ 2 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో 36 శాతం తగ్గింపుతో రూ. 34,999కి అమ్మకానికి అందుబాటులో ఉంది.

Nothing: జూలై 31న ప్రారంభం కానున్న నథింగ్ Phone 2a Plus

యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ఆధారిత స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను వేగంగా విడుదల చేస్తోంది.

Nothing: భారతదేశంలో తక్కువ ధరకు లాంచ్ అయ్యిన CMF ఫోన్ 1.. ఫీచర్లు తెలుసుకోండి

నథింగ్ యాజమాన్యంలోని CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్ CMF ఫోన్ 1ని ఈరోజు (జూలై 8) భారతదేశంలో విడుదల చేసింది. తన స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, కంపెనీ CMF బడ్స్ ప్రో 2 , CMF వాచ్ ప్రో 2లను కూడా పరిచయం చేసింది.

CMF Phone 1: భారతదేశంలోకి త్వరలో CMF ఫోన్ 1.. ధృవీకరించిన నథింగ్ 

అనేక పుకార్లు,లీక్‌ల తరువాత,'నథింగ్' ఎట్టకేలకు త్వరలో లాంచ్ చేయబోతున్న స్మార్ట్‌ ఫోన్ పేరును ధృవీకరించింది.