గోల్డ్‌మ్యాన్ సాచ్స్: వార్తలు
Goldman Sachs: చమురు ధరలు మరింత పెరిగే అవకాశం: గోల్డ్‌మ్యాన్ సాచ్స్
ప్రముఖ పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్(Goldman Sachs) చమురు ధరలు ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది.
Goldman Sachs: చమురు కొరత ముప్పు పెరుగుతోందా? ఆసియా, భారత్‌పై ప్రభావంపై గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరిక
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
Indian stocks: విదేశీ పెట్టుబడిదారుల భారీ విక్రయాలు.. భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం
విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు.
Indian Rupee: చరిత్రలో తొలిసారిగా కనిష్టానికి! రూ.94 కి పడిపోయిన రూపాయి - కారణాలివే!
భారతీయ రూపాయి డాలర్‌తో పోలిస్తే మరింత బలహీనమైంది.
Goldman Sachs: గోల్డ్‌మన్ సాక్స్‌లో భారీ మార్పులు.. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోతలు
ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ బ్యాంక్ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ వచ్చే నెల నుంచి ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Goldman Sachs: నిఫ్టీ 2026 కల్లా 29,000 చేరే అవకాశం: గోల్డ్‌మన్ సాక్స్ అంచనా
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇప్పుడు భారత స్టాక్ మార్కెట్‌పై మరింత నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్.. వారిని తొలగించేందుకు రంగం సిద్ధం
ప్రముఖ అమెరికన్ ప్రముఖ బహుళజాతి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ పవర్‌హౌస్ గోల్డ్‌మన్ సాచ్స్ ఉద్యోగులకు షాక్ ఇవ్వనుంది.ఆర్థిక మాంద్యం నేపథ్యంలో భారీగా ఉద్యోగాలపై కోత విధించనుంది.