అడివి శేష్: వార్తలు

12 Dec 2023

సినిమా

Adivi Shesh: కొత్త కథానాయికను ప్రకటించిన అడివి శేష్..త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా

టాలీవుడ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమాలో హీరోయిన్'ను ప్రకటించేశారు. ఈ మేరకు కమల్ హాసన్ కుమార్తె, యంగ్ బ్యూటీ శృతి హాసన్'తో జోడి కట్టనున్నట్లు ట్వీట్ చేశారు.