జై హనుమాన్: వార్తలు

23 Apr 2024

సినిమా

Jai Hanuman: జై హనుమాన్ కొత్త పోస్టర్ లాంచ్.. డ్రాగన్స్ తో పోరాడనున్న హనుమంతుడు

'హను-మాన్' సినిమా ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుండి మరో ఎపిక్ అడ్వెంచర్‌ను మనకు అందిస్తున్నాడు.