సునీల్ ఛెత్రి: వార్తలు

16 May 2024

క్రీడలు

Sunil Chhetri: రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్.. చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడో తెలుసా..? 

భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!

ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలో ఇటీవల భారత్ దూసుకెళ్తుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి.

2023 శాఫ్ ఛాంపియన్‌షిప్ విన్నర్ గా భారత్.. గెలుపు వెనుక సునీల్ ఛెత్రి

అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న ఆటగాడు సునీల్ ఛెత్రి. ప్రేక్షకులను ఆట తీరుతో మెప్పిస్తూ లక్షలాది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు.

9వ సారి SAFF టైటిల్ గెలిచిన భారత్

శాఫ్ ఫుట్‌ బాల్ జట్టు ఛాంపియన్ షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్‌పై నెగ్గిన సునీల్ ఛెత్రి సేన తొమ్మిదోసారి సాఫ్ కప్‌ను కైవసం చేసుకుంది.

భారత్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. సునీల్ ఛెత్రి హ్యాట్రిక్ గోల్స్

పాకిస్థాన్ ను భారత్ ఫుట్ బాల్ జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా శుభారంభం చేసింది.