ఇస్లామిక్ స్టేట్: వార్తలు
01 May 2023
సిరియాసిరియాలో ఐఎస్ఐఎస్ నాయకుడు హతం; టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటన
సిరియాలో డేష్/ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ కీలక నాయకుడు అబూ హుస్సేన్ అల్-ఖురాషీని హతమార్చినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు.
26 Apr 2023
ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ చేతిలో కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం
2021లో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారి అయిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని తాలిబాన్ హతమార్చింది. ఈ విషయాన్ని అమెరికా ధృవీకరించింది.
18 Apr 2023
సిరియాఅమెరికా దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతం
ఉత్తర సిరియాపై అమెరికా జరిపిన హెలికాప్టర్ దాడిలో ఇస్లామిక్ స్టేట్ టాప్ లీడర్ హతమయ్యాడు.
17 Mar 2023
కర్ణాటకశివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.