జానీ మాస్టర్: వార్తలు
29 Jan 2025
టాలీవుడ్Jani Master: న్యాయం గెలుస్తుంది, నిజం బయటకి వస్తుంది: జానీ మాస్టర్
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
02 Jan 2025
సినిమాJani master: అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించిన జానీ మాస్టర్.. ఆ సమయంలో ఆ ఇద్దరు గుర్తుకు వచ్చారు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్,లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత మళ్లీ సినిమాల షూటింగ్‌ల్లో చేరబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.
09 Dec 2024
టాలీవుడ్Jani Master: జానీ మాస్టర్‌కు మరో ఎదురుదెబ్బ
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే.
25 Oct 2024
సినిమాJani Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల..
అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవలే బెయిల్ పొంది చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.
24 Oct 2024
సినిమాJani Master :కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.
06 Oct 2024
టాలీవుడ్Jani Master: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ.. జాతీయ అవార్డు నిలిపివేత
ప్రసిద్ధ నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు 2022 సంవత్సరానికి గానూ ప్రకటించిన జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెల్ శనివారం ప్రకటించింది.
20 Sep 2024
సినిమాJani Master: రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారణ.. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.