ఒమిక్రాన్: వార్తలు
25 May 2023
చైనాచైనాలో కరోనా కొత్త వేరియంట్ ఉద్ధృతి; వారానికి 6.5 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం
చైనాలో జూన్ చివరి నాటికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ XBB విజృంభిస్తుందని, తద్వారా కేసులు భారీగా పెరుగుతాయని ఓ సీనియర్ ఆరోగ్య సలహాదారుడు చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
19 Apr 2023
కరోనా కొత్త కేసులుదేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్
గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.
13 Apr 2023
కరోనా కొత్త కేసులుదేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.