జి.కిషన్ రెడ్డి: వార్తలు
15 May 2023
టి. రాజాసింగ్రాజాసింగ్పై సస్పెన్షన్ వేటును బీజేపీ త్వరలో ఉపసంహరించుకుంటుంది: కిషన్ రెడ్డి
బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ త్వరలో తిరిగి పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి తెలిపారు.
15 May 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
10 May 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుసికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు రోజురోజుకూ రద్దీ పెరుగుతోంది. సికింద్రాబాద్ -తిరుపతికి కేవలం ఎనిమిది గంటలే ప్రయాణ సమయం కావడంతో ప్రయాణికులు, యాత్రికులు రిజర్వేషన్లు చేసుకునేందుకు పోటీ పడుతున్నారు.
01 May 2023
సికింద్రాబాద్కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో బాధపడుతూ ఆదివారం రాత్రి దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని క్రిటికల్ కార్డియాక్ యూనిట్‌లో చేరినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.