తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్: వార్తలు

BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత గులాబీ శ్రేణులకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

KTR vs Siddharamaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్

ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఓట్ల కోసం హామీలు ఇచ్చినంత మాత్రానా ఫ్రీగా ఇవ్వాలా? అయితే తమ దగ్గర డబ్బులు లేవని క‌ర్ణాటక సీఎం సిద్ధ‌రామ‌య్య అసెంబ్లీలో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

13 Jun 2023

తెలంగాణ

ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత, సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు అధికార పార్టీకి బైబై చెప్పారు.

02 Jun 2023

తెలంగాణ

Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం 

జూన్ 2, తెలంగాణ ఆవిర్భవించిన రోజు. వందలాది మంది బలిదానాలు, ఎందరో యోధుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం శుక్రవారం సగర్వంగా 10వ వసంతంలోకి అడుగుపెట్టింది.

12 Apr 2023

తెలంగాణ

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోరం: సిలిండర్ పేలుడుతో భారీ ప్రమాదం 

భారత రాష్ట్ర సమితి ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆందోళనకరంగా మారిపోయింది. అనుకోని ప్రమాదం జరగడంతో సమావేశానికి వచ్చిన వారికి గాయాలయ్యాయి.

14 Mar 2023

తెలంగాణ

మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం

సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు(84) కన్నుమూశారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో విజయరామారావు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కుమార్తె, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మార్చి 9 (గురువారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

తెలంగాణాలో రూ.21,400 కోట్ల పెట్టుబడులు : కేటీఆర్

డబ్ల్యూఈఎఫ్ లో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎఫ్‌ఎంసిజి సహా వివిధ రంగాల్లో తెలంగాణ దాదాపు రూ.21,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు గురువారం స్ఫష్టం చేశారు.