టీకా: వార్తలు
16 May 2023
భారతదేశండెంగ్యూ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ
డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్(ఐసీఎంఆర్ డీజీ) డాక్టర్ రాజీవ్ బహ్ల్ మంగళవారం తెలిపారు.
04 Mar 2023
రష్యాAndrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య
రష్యన్ కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వీ'ని రూపొందించడంలో విశేషంగా కృషి చేసిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రీ బోటికోవ్ మాస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారు. అతడిని బెల్ట్‌తో గొంతుకోసి హత్య చేసినట్లు రష్యా మీడియా కథనాలు శనివారం తెలిపాయి.
23 Feb 2023
కేరళచిన్నారి వైద్యం కోసం పేరు చెప్పకుండా రూ.11కోట్లు విరాళంగా ఇచ్చిన దాత
అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి చికిత్స నిమిత్తం ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.11కోట్లను విరాళంగా ఇచ్చాడు. అంత మొత్తం ఇచ్చిన వ్యక్తి అతని పేరు చెప్పకపోవడం గమనార్హం.
23 Feb 2023
బిల్ గేట్స్భవిష్యత్పై భారత్ ఆశలు కల్పిస్తోంది: బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన బ్లాగ్ 'గేట్స్ నోట్స్'లో భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత పెద్ద సమస్యలు ఉత్పన్నమైనా పరిష్కరించగలదని భారత్ నిరూపించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న వేళ, భవిష్యత్‌పై భారత్ ఆశలు కల్పిస్తోందని చెప్పారు.
27 Dec 2022
కోవిడ్ముక్కు ద్వారా తీసుకునే టీకా ధరను ఖరారు చేసిన భారత్ బయోటెక్.. డోసు రేటు ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తాను అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది. సింగిల్ డోసు ధర రూ. 800గా నిర్ణయించినట్లు వెల్లడించింది. దీనికి పన్నులు అదనం అని తెలిపింది.