NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి 
    తదుపరి వార్తా కథనం
    గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి 
    జీఐ ట్యాగ్ పొందిన గుజరాత్ కి చెందిన వస్తువులు

    గుజరాత్ వెళ్తున్నారా? జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు కొనండి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 19, 2023
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్తుంటే, అక్కడ ఖచ్చితంగా జీఐ(జియోగ్రాఫికల్ ఇండికేషన్-భౌగోళిక గుర్తింపు) పొందిన వస్తువులు కొనండి. ప్రస్తుతం ఆ వస్తువులు ఏంటో తెలుసుకోండి.

    భళియా గోధుమ:

    అధిక ప్రోటీన్ ఉన్న ఈ గోధుమ రకానికి భౌగోళిక గుర్తింపు ఉంది. అహమ్మదాబాద్, ఆనంద్, ఖేడా, భావ్ నగర్, సురేంద్రనగర్, భరూచ్ ప్రాంతాల్లో ఈ గోధుమ పంట రకాన్ని ఎక్కువగా పండిస్తారు.

    గుజరాత్ లో రెండు లక్షల హెక్టార్లలో ఈ గోధుమ రకాన్ని పండిస్తున్నారు.

    గిర్ కేసర్ మ్యాంగో:

    గుజరాత్ లోని గిర్ ప్రాంతానికి చెందిన మామిడి పండ్లు చాలా ప్రత్యేకమైనవి. మామిడికాయల రాణి అని దీన్ని పిలుస్తారు. మే నుండి జులై నెలలో ఈ మామిడికాయలు పండుతాయి.

    Details

    కచ్ ఎంబ్రాయిడరీ

    కచ్ ప్రాంతంలో మహిళలు తయారు చేసే ఎంబ్రాయిడరీ వస్తువులకు భౌగోళిక గుర్తింపు లభించింది. వివిధ రకాల రంగుల్లో ఉండె పూసలతో ఎంబ్రాయిడరీ డిజైన్స్ రెడీ చేస్తారు.

    కచ్ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా ఈ ఎంబ్రాయిడరీ డిజైన్లను తయారు చేస్తున్నారు.

    అగేట్స్ ఆఫ్ క్యాంబే:

    క్యాంబే ప్రాంతంలో ఈ రాళ్ళు, చూడడానికి కొత్తగా ఉంటాయి. ఎన్నో రకాల రంగుల్లో ఉండే ఈ రాళ్ళు, క్యాంబే ప్రాంతంలో దొరుకుతాయి. గుజరాత్ వెళ్ళినపుడు ఈ రాళ్ళను గుర్తుగా ఇంటికి తెచ్చుకోండి.

    సంఖేడా ఫర్నీఛర్:

    ఖరాడి సామాజిక వర్గానికి చెందిన కళాకారులు ఈ కలప సామాగ్రిని తయారు చేస్తారు. టేకు చెక్కతో తయారయ్యే ఈ వస్తువుల తయారీలో లక్క చెట్లపై ఉండే కీటకాల విసర్జనను ఉపయోగిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పర్యాటకం
    గుజరాత్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    పర్యాటకం

    బల్గేరియా పర్యటనలో చేయకూడని తప్పులేమిటో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: పక్షిలా మారి గాల్లో ఎగరాలనుందా? ఈ రోప్ వే ప్రయాణంతో సాధ్యమే భారతదేశం
    ట్రావెల్: ఏదైనా టూర్ కి వెళ్లేముందు ఎలాంటి ప్లానింగ్ ఉండాలో తెలుసుకోండి లైఫ్-స్టైల్
    ట్రావెల్: చేతికి డబ్బులివ్వడం అమర్యాదగా భావించే కజకిస్తాన్ సాంప్రదాయాల గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్

    గుజరాత్

    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ మే 3వ తేదీకి వాయిదా రాహుల్ గాంధీ
    గుజరాత్‌లో టాటా పంచ్‌ వాహనానికి అగ్ని ప్రమాదం టాటా
    పరువు నష్టం కేసు: రాహుల్ గాంధీ తన బెయిల్ పిటిషన్‌లో చెప్పిన విషయాలు ఏంటంటే? రాహుల్ గాంధీ
    ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా?  రిలయెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025