జియోహాట్‌స్టార్‌: వార్తలు

Mohanlal : ఓటీటీలోకి ఎంపురాన్.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాక్సాఫీస్‌ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించిన 'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2: Empuraan) చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉంది.

17 Mar 2025

ఐపీఎల్

Jio: ఐపీఎల్‌కు ముందు జియో యూజర్లకు శుభవార్త.. 90 రోజుల పాటు ఫ్రీ యాక్సెస్‌

క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.

14 Mar 2025

సినిమా

JioStar:సబ్‌స్కైబర్ల సంఖ్యను పెంచుకోవడం కోసం.. యూట్యూబ్‌ నుంచి కంటెంట్‌ తొలగించనున్న జియోస్టార్‌! 

ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియోహాట్‌స్టార్‌ (JioStar) తన వినియోగదారులను పెంచుకునేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది.

21 Feb 2025

సినిమా

Jio Hotstar Censor: ఓటీటీ ప్రేక్షకులకు ఊహించని షాక్.. జియోహాట్‌స్టార్ లోని అంతర్జాతీయ కంటెంట్‌ను సెన్సార్ చేయాలని నిర్ణయం 

ఇప్పటివరకు సెన్సార్ లేకుండా వీక్షిస్తున్న వెబ్ సిరీస్‌లు, సినిమాలు భవిష్యత్తులో అందుబాటులో చూడ‌లేక‌పోవ‌చ్చు.

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?

వినోద ప్రపంచంలో మరో కీలక ఒటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ (JioHotstar) తన ప్రవేశాన్ని ప్రకటించింది.

JioHotstar: జియోహాట్‌స్టార్‌ ఫీచర్స్​​.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి  

జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ను ప్రవేశపెట్టింది.

JioHotstar: రిలయన్స్‌, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు విలీనం.. 'జియోహాట్‌స్టార్‌' పేరుతో నేటినుంచి సంయుక్త సేవలు 

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్య విలీన ప్రక్రియ పూర్తయింది.