WPL: ఉత్కంఠభరిత పోరులో దిల్లీపై గుజరాత్ జెయింట్స్ ఘన విజయం
మహిళల ప్రిమియర్ లీగ్‌లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఉత్కంఠభరిత విజయం నమోదు చేసింది.
IND vs NZ: ఉత్కంఠభరిత పోరులో భారత్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌పై గెలుపు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది.
Cyber scammers: సైబర్ మాయగాళ్ల వలలో వృద్ధ దంపతులు.. రూ.15 కోట్లు మాయం
వృద్ధ దంపతులు సైబర్ మాయగాళ్ల వలలో చిక్కి భారీ మోసానికి గురయ్యారు.
INDvsNZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. భారత్ లక్ష్యం ఎంతంటే?
భారత్‌తో జరుగుతోన్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది.
Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్‌ను ప్రకటించింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అంతర్జాతీయ గౌరవం.. 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్'గా బిరుదు
టాలీవుడ్లో అపారమైన అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Gold & Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ
2025లో బంగారం, వెండి ధరలు సృష్టించిన చారిత్రక రికార్డులు సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
Anil Ravipudi: విజయ్ 'జన నాయగన్'పై అనిల్ రావిపూడి సంచలన వ్యాఖ్యలు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చివరి చిత్రం'జన నాయగన్'పై దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Prashant Tamang: 43 ఏళ్లకే ఇండియన్ ఐడల్ విజేత అకాల మరణం
సంగీత రంగాన్ని తీవ్ర విషాదం కమ్మేసింది. ప్రముఖ గాయకుడు ఇండియన్ ఐడల్ సీజన్-3 విజేత ప్రశాంత్ తమాంగ్ (Prashant Tamang) ఇక లేరు.
#SankranthiSpecial: సంక్రాంతి రోజున ఇవి దానం చేస్తే.. శనిదేవుడి అనుగ్రహంతో వంద రెట్ల పుణ్యం!
ప్రతేడాది మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తూ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
Instagram: ఇన్స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక.. ఫేక్ పాస్వర్డ్ మెసేజ్‌లతో నయా మోసం
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. కొందరు కంటెంట్ క్రియేషన్ కోసం, మరికొందరు వినోదం కోసం ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.
Venkaiah Naidu: నా కుమారుడు, కుమార్తె రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణమిదే : వెంకయ్య నాయుడు
మన భవిష్యత్ సురక్షితంగా, సమృద్ధిగా ఉండాలంటే ప్రకృతితో సమన్వయంగా జీవించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు.
#SankranthiSpecial: సంక్రాంతి స్పెషల్.. తీపి వంటకాలకు బెల్లమే బెస్ట్ చాయిస్!
సంక్రాంతి పండుగ అంటేనే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది.
Iran: ట్రంప్ పోస్టుతో వేడెక్కిన పశ్చిమాసియా.. హైఅలర్ట్‌లో ఇజ్రాయెల్
ఇరాన్లో (Iran Protests) గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన సోషల్ మీడియా పోస్టు తీవ్ర దుమారం రేపింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది.
VaaVaathiyaar : సంక్రాంతికి థియేటర్లలో 'అన్నగారు'.. జనవరి 14న గ్రాండ్ రిలీజ్!
తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'వావాతియార్'. 'ఉప్పెన'తో గుర్తింపు తెచ్చుకున్న కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'అన్నగారు వస్తారు' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.
The Raja Saab : తొలిరోజు రికార్డు స్థాయిలో 'రాజా సాబ్' కలెక్షన్లు.. రెండో రోజు ఎలా ఉన్నాయంటే?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా హారర్-ఫాంటసీ చిత్రం 'ది రాజా సాబ్' బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది.