దసరా మూవీ: వార్తలు

Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి

ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.

Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్

ఆస్కార్ అవార్డ్స్ అంటే అది మనది కాదులే, మనకు రాదులే అని ఆలోచించే రోజులనుండి ఆస్కార్ అవార్డ్ కోసం పోటీపడే రోజులు వచ్చేసాయి. దానికి కారణం రాజమౌళి.

దసరా దర్శకుడిపై మెగాస్టార్ చిరంజీవి ఆశ్చర్యం 

అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సినిమా బాగుందంటే దాని గురించి సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తుంటారు. తాజాగా బలగం చిత్ర యూనిట్ ను కలుసుకుని సన్మానించిన సంగతి తెలిసిందే.

దసరా దర్శకుడికి మరో హీరో దొరికేసాడు, ఈ సారి కూడా పాన్ ఇండియా లెవెల్లో?

మొదటి సినిమాతోనే వందకోట్ల క్లబ్ లో చేరిన దర్శకులు దాదాపుగా తక్కువ. అలాంటి వాళ్ళ సరసన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేరిపోయారు. దసరా సినిమాతో బాక్సాఫీసును బద్దలు కొట్టాడు.

04 Apr 2023

సినిమా

దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రిలీజైన 4రోజుల్లో 80కోట్లకు పైగా వసూళ్ళు అందుకుంది ఈ చిత్రం.

31 Mar 2023

నాని

దసరా మూవీ: కోస్తాంధ్రలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న నాని

దసరా మూవీకి వచ్చినంత హైప్, ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ రాలేదు. నాని చేసిన ప్రమోషన్స్, చమ్కీల అంగీలేసి పాట, సినిమా బృందం రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ అన్నీ కలిపి దసరా సినిమాపై ఆసక్తిని విపరీతంగా పెంచేసాయి.

30 Mar 2023

సినిమా

దసరా యుఎస్ ప్రీమియర్స్: కెరీర్లోనే హయ్యస్ట్ కలెక్షన్లు అందుకున్న నాని

నేచురల్ స్టార్ నాని దసరా మూవీ ఈరోజే రిలీజైంది. ఈ సినిమా మీద పెద్ద అంచనాలే పెట్టుకున్నాడు. అందుకు తగినట్టుగానే సినిమాను ప్రమోట్ చేసాడు. దాంతో దసరా సినిమాను చూడాలన్న కోరిక అందరిలోనూ కలిగింది.

దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా

నేచురల్ స్టార్ నాని కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన దసరా, ఈరోజు నుండి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ యుఎస్ ప్రీమియర్లు పడిపోయాయి.

29 Mar 2023

నాని

బాలీవుడ్ లో ఎవరితో నటించాలనుందో బయటపెట్టేసిన నాని

దసరా ప్రమోషన్ల జోరులో ఉన్న నేచురల్ స్టార్ నాని, బాలీవుడ్ మీడియాతో ఎక్కువగా ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ తారల్లో ఎవరితో పనిచేయాలనుందో చెప్పేసాడు.

28 Mar 2023

నాని

దసరా నాలుగవ పాట రిలీజ్: సిన్నప్పటి గ్నాపకాలను యాదికి తెచ్చే పాట

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా నుండి నాలుగవ పాట రిలీజ్ అయ్యింది. ఓ అమ్మలాలో అమ్మలాలో అంటూ సాగే ఈ పాట చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చేలా ఉంది.

25 Mar 2023

నాని

దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు

నేచురల్ స్టార్ నాని, దసరా మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. అందుకే ఇండియా మొత్తం దసరా ను ప్రమోట్ చేయడానికి తిరుగుతూనే ఉన్నాడు.

దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాపై అటు అభిమానుల్లోనే కాదు ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ ఆసక్తి ఎక్కువగా ఉంది. నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, ఇంకా ఇంతకుముందెన్నడూ లేనంతగా ప్రమోషన్లు చేస్తుండడంతో దసరా మీద ఆసక్తి ఎక్కువైంది.

దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని

నేచురల్ స్టార్ నాని, దసరా సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. తన కెరీర్లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా ప్రమోషన్లను ఇండియా లెవెల్లో చేస్తున్నాడు.

దసరా ట్రైలర్: ఇప్పటివరకు కనిపించని రీతిలో నాని విశ్వరూపం

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన దసరా మూవీ ట్రైలర్, ఇప్పుడే రిలీజైంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లో నాని కొత్తగా కనిపించాడు.

దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం దసరా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.