కాంతార 2: వార్తలు

13 May 2025

సినిమా

Kantara 2: కాంతార2 టీమ్‌లో విషాదం.. గుండెపోటుతో మ‌రొక‌ జూనియర్ ఆర్టిస్ట్ క‌న్నుమూత‌ 

ప్ర‌ముఖ న‌టుడు రిషబ్ శెట్టి న‌టించిన "కాంతార" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

03 Apr 2025

సినిమా

Kantara prequel : 'కాంతార' ప్రీక్వెల్ రిలీజ్ వాయిదా?.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం!

చిన్న సినిమాగా ప్రారంభమై సంచలన విజయం సాధించిన చిత్రం 'కాంతార'. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, కన్నడలో మొదటిసారిగా విడుదలై అద్భుతమైన స్పందన పొందింది.

Kantara 2: 'కాంతార చాప్టర్ 1' షూటింగ్.. అటవీ ప్రాంతం నాశనం? కేసు నమోదు!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కాంతార చాప్టర్‌ 1'. 2022లో విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Kantara Chapter 1: ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.. 'కాంతార చాప్టర్ 1' చిత్రీకరణ నిలిపివేత 

కన్నడ నటుడు రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాంతార: చాప్టర్ 1 సినిమా షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా సాగుతుండగా, సోమవారం అత్యవసర పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు.

Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే? 

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'కాంతార' 2022లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

12 Dec 2023

సినిమా

Payal Rajput : రిషబ్ శెట్టికి పాయల్ రాజ్'పుత్ ఓపెన్ మెసేజ్.. ఎంటో తెలుసా 

శాండల్ వుడ్'లో మొదలైన కాంతార క్రమంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.దీంతో హీరో,దర్శకుడు రిషబ్ శెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

12 Dec 2023

సినిమా

Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే

కాంతార 2 సినిమా ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ సైతం మొదలకానుంది.