ప్రదర్శన: వార్తలు

కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం

హ్యుందాయ్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త 2023 వెర్నాను విడుదల చేసింది, ఇది కంపెనీ కొత్త డిజైన్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేసింది. హ్యుందాయ్ సాధారణంగా దాని సిరీస్ కు ఒకే విధమైన డిజైన్ ను రూపొందిస్తుంది.

రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా

లగ్జరీ వాహన తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన బ్లాక్ బ్యాడ్జ్ వ్రైత్ బ్లాక్ యారో మోడల్‌ను విడుదల చేసింది. ఈ కారు ఒక రెగల్ డిజైన్ తో బెస్పోక్ 'స్టార్‌లైట్ హెడ్‌లైనర్'తో ఉన్న క్యాబిన్‌ ఉంటుంది. కారు గ్లాస్-ఇన్ఫ్యూజ్డ్ టాప్‌కోట్‌తో పెయింట్‌వర్క్‌తో వస్తుంది.

లిమిటెడ్-ఎడిషన్ తో మార్కెట్లోకి 2023 KTM 1290 సూపర్ డ్యూక్ RR

ప్రసిద్ద ఆస్ట్రియన్ మార్క్ KTM తన 2023 పరిమిత-ఎడిషన్ 1290 సూపర్ డ్యూక్ RRని ప్రదర్శించింది. ఈ హైపర్ స్ట్రీట్‌ఫైటర్ ఉత్పత్తి ప్రపంచవ్యాప్తంగా కేవలం 500 యూనిట్లు మాత్రమే.

TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌మేకర్‌లలో ఒకటైన TVS మోటార్ కంపెనీ తన నియో-రెట్రో ఆధారంగా నాలుగు ప్రత్యేకమైన, అనుకూల-నిర్మిత మోటార్‌సైకిళ్లను గోవాలో జరిగిన TVS MotoSoul 2023 ఈవెంట్ లో ప్రదర్శించింది. బైక్‌లను TVS డిజైన్ టీమ్, JvB మోటో, స్మోక్డ్ గ్యారేజ్, రాజ్‌పుతానా కస్టమ్స్ రూపొందించాయి.

బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్

జపనీస్ సంస్థ హోండా CR-V హైబ్రిడ్ రేసర్‌ను లాంచ్ చేసింది. ఈ రేస్ కారు 2024లో జరగబోయే NTT INDYCAR సిరీస్‌లో తయారీ సంస్థ ఉపయోగించబోయే టెక్నాలజీకి సంబంధించిన ప్రివ్యూ. 1993 నుండి వివిధ ఉత్తర అమెరికా మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌లలో హోండా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2023 టెక్ కంపెనీలకు స్మార్ట్‌ఫోన్‌లు, సంబంధిత టెక్నాలజీల రంగంలో తాజా ఆవిష్కరణలను ప్రదర్శించే వేదిక. ఈ సంవత్సరం వేడుకలో సుమారు 200+ దేశాల నుండి 80,000 మంది పాల్గొంటారని అంచనా. సామ్ సంగ్, HONOR, Huawei వంటి బ్రాండ్‌లు తమ తాజా ఉత్పత్తులను అందించడానికి సిద్ధమయ్యాయి.

25 Feb 2023

ఆపిల్

ఆపిల్ ఐఫోన్ 14 vs ఐఫోన్ 15, రెండిటిలో ఉన్న ఫీచర్స్

ఐఫోన్ 14 కోసం డిమాండ్ ఆపిల్ అంచనాల కంటే చాలా తక్కువగా ఉంది, బహుశా దాని ముందూ మోడల్ కన్నా పెద్దగా తేడా లేని ఫీచర్స్ వలన కావచ్చు. ఇప్పుడు బ్రాండ్ ఐఫోన్ 15 సిరీస్ కోసం ఆపిల్ సిద్ధమవుతుంది.

IMPRINTU పోర్టబుల్ టాటూ మెషీన్‌ను MWC 2023 లో ప్రదర్శించనున్న LG

LG హౌస్‌హోల్డ్ & హెల్త్ కేర్ IMPRINTU అనే పోర్టబుల్ తాత్కాలిక టాటూ ప్రింటర్‌ను ప్రకటించింది. ఈ ప్రింటింగ్ మెషీన్ చర్మం, దుస్తులపై ముద్రించడానికి "సురక్షితమైన, కాస్మెటిక్-గ్రేడ్" టాటూ ఇంక్‌ను ఉపయోగిస్తుంది. ఈ టాటూలు సుమారు ఒక రోజు వరకు ఉంటాయి.

సూపర్ కార్ గా మార్కెట్లో అడుగుపెట్టనున్న Lamborghini Huracan STO Time Chaser_111100

ఇటాలియన్ సూపర్ కార్ మార్క్ Lamborghini Huracan STO Time Chaser_111100 ను ప్రకటించింది. కంపెనీ 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జపాన్ అద్భుత డిజైనర్ IKEUCHI సహకారంతో ప్రత్యేకమైన మోడల్ రూపొందించింది. సైబర్‌పంక్ 2077 నుండి ప్రేరణ పొందిన వీడియో గేమ్‌లోని వివిధ అంశాలను స్టాండర్డ్ STO మోడల్‌తో కలిపారు. '111100' అనేది 60 సంఖ్యకు బైనరీ కోడ్.

సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4

జనరల్ మోటార్స్ లగ్జరీ డివిజన్ కాడిలాక్ తన XT4 సబ్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను వెల్లడించింది. ఇది ఈ ఏడాది వేసవిలో USలోని డీలర్‌షిప్‌లకు వెళుతుంది. ఇది 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, నాలుగు-సిలిండర్ ఇంజిన్ తో నడుస్తుంది. కాడిలాక్ XT4 2024 వెర్షన్ ముందూ మోడల్ తో పోల్చితే విభిన్నమైన లుక్ తో మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

మార్చి 21న విడుదల కానున్న 2023 హ్యుందాయ్ Verna

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈరోజు మార్చి 21న భారతదేశంలో విడుదల చేయనున్న 2023 హ్యుందాయ్ Verna డిజైన్ రెండర్‌లను ఆవిష్కరించింది.

లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ

ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్‌ లాగా ఉంది ఈ కారు.

హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా హైదరాబాద్ E-Prixలో XUV400 వన్-ఆఫ్ ఫార్ములా E ఎడిషన్‌ను ప్రదర్శించింది. మహీంద్రా ఫార్ములా ఈ-టీమ్ తో మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ యూరప్ (మేడ్) ద్వారా ప్రత్యేక లివరీని రూపొందించారు.

మహీంద్రా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ SUVల గురించి తెలుసుకుందాం

స్వదేశీ SUV స్పెషలిస్ట్ మహీంద్రా గత సంవత్సరం ఆగస్టులో బ్రాండ్ యూరోపియన్ డిజైన్ స్టూడియోలో ఐదు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ SUVలను ప్రకటించింది. అవి XUV.e8, XUV.e9, BE.05, BE.07, BE.09 మోడల్స్. కొత్త XUV.e, BE సబ్-బ్రాండ్‌ల క్రింద వస్తాయి. ఫిబ్రవరి 10న ఈ వాహనాలను తొలిసారిగా భారతదేశంలో ప్రదర్శిస్తుంది.

30 Jan 2023

జర్మనీ

ఆగ్మెంటెడ్ రియాలిటీతో పాటు అదిరిపోయే డిజైన్ తో రాబోతున్న Audi యాక్టివ్‌స్పియర్

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi బెర్లిన్‌లో జరిగిన "సెలబ్రేషన్ ఆఫ్ ప్రోగ్రెస్" ఈవెంట్‌లో యాక్టివ్‌స్పియర్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. EV లాంటి క్రాస్‌ఓవర్ డిజైన్‌ తో పాటు వర్చువల్ ఇంటర్‌ఫేస్ కోసం ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు, ట్రాన్స్‌ఫార్మింగ్ రియర్ సెక్షన్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

25 Jan 2023

జపాన్

జపాన్ మార్కెట్ లో Sneaker షూ లాంటి డిజైన్ తో Nissan కిక్స్ 327 ఎడిషన్ ప్రదర్శన

జపనీస్ వాహన తయారీ సంస్థ Nissan తన స్వదేశంలో కిక్స్ 327 ఎడిషన్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఇది ఫిబ్రవరి 28 వరకు ప్రదర్శనలో ఉంటుంది. న్యూ బ్యాలెన్స్ 327 Sneakers నుండి ప్రేరణ పొందిన ఈ వాహనం లేస్‌లు, ప్రత్యేక డీకాల్స్‌తో షూ లాంటి డిజైన్‌ తో ఉంది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.