లూనా-25: వార్తలు

22 Aug 2023

రష్యా

రష్యా: లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోవడంపై శాస్త్రవేత్త మనస్తాపం.. ఆస్పత్రిలో చేరిక

లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ వైఫల్యంతో రష్యాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆస్పత్రి పాలయ్యారు. లూనా 25 మిషన్ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ప్రముఖ భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త మిఖాయిల్ మారోవ్ మనస్థాపంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.