మిస్ దివా యూనివర్స్ 2023: వార్తలు

19 Nov 2023

ప్రపంచం

Miss Universe 2023: విశ్వ సుందరిగా నికరాగ్వా భామ 'షెన్నిస్ పలాసియోస్' 

2023 ఏడాదికి గానూ విశ్వ సుందరిని ప్రకటించారు. నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్‌ను 72వ మిస్ యూనివర్స్ విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.