NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు
    తదుపరి వార్తా కథనం
    ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు
    ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు

    ఫేస్‌బుక్ మోడరేటర్‌ల తొలగింపునకు బ్రేక్ వేసిన కెన్యా కోర్టు

    వ్రాసిన వారు Stalin
    Mar 22, 2023
    01:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటాతో ఒప్పందం కుదుర్చుకున్న 'సామ' ఔట్‌సోర్సింగ్ కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 260 మంది కంటెంట్ మోడరేటర్ల తొలగింపు ప్రక్రియకు కెన్యా కోర్టు బ్రేక్ వేసింది.

    మెటా, కెన్యా-ఆధారిత ఔట్‌సోర్సింగ్ సంస్థ ఉద్యోగులను తొలగించకుండా న్యాయమూర్తి మాథ్యూస్ న్డుమా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం కంటెంట్ మోడరేటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

    గత వారం ఫేస్‌బుక్‌ నైరోబీ మోడరేషన్ హబ్‌లోని 43 మోడరేటర్లను తొలగించగా, అది చట్టవిరుద్ధం అంటూ ఉద్యోగులు కెన్యా కోర్టును ఆశ్రయించారు.

    ఫేస్‌బుక్

    కోర్టు ఆదేశాలపై స్పందించిన ఔట్ సోర్సింగ్ సంస్థ

    ఫేస్‌బుక్‌లో వేరే ఔట్ సోర్సింగ్ సంస్థ ద్వారా తాము ఉద్యోగాన్ని పొందనీయకుండా సామా సంస్థ తమను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఉద్యోగులు కోర్టుకు వెల్లడించారు.

    ఈ కేసులో విచారణ జరిపిన ఈ ఆర్థిక సంవత్సరం కంటెంట్ మోడరేటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా కోర్టు అడ్డుకున్నది.

    దీనిపై స్పందించిన సామ సంస్థ ఏ సందర్భంలోనైనా (మార్చి చివరి నాటికి) ఎవరినీ తొలగించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. కోర్టు జారీ చేసిన ఆదేశాలకు కచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫేస్ బుక్
    ఉద్యోగుల తొలగింపు
    తాజా వార్తలు

    తాజా

    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే.. సినిమా రిలీజ్
    PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్  నరేంద్ర మోదీ
    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    DD Next level: వివాదంలో చిక్కుకున్న ప్రముఖ తమిళ హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్'  కోలీవుడ్

    ఫేస్ బుక్

    మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు! మెటా
    ట్రంప్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను పునరుద్ధరించాలా? వద్దా?.. ఆరోజే తుది నిర్ణయం ఇన్‌స్టాగ్రామ్‌
    మరోసారి మెటాకు జరిమానా విధించిన EU రెగ్యులేటర్ మెటా
    అద్భుతమైన త్రైమాసిక ఫలితాలు సాధించి సామర్ధ్యాన్ని మెరగుపరచడంపై దృష్టి పెట్టిన మెటా మెటా

    ఉద్యోగుల తొలగింపు

    ఉద్యోగ కోతల లిస్ట్ లో చేరిన మరో సాఫ్ట్వేర్ దిగ్గజం SAP, 3,000 మంది తొలగింపు ప్రపంచం
    ఉద్యోగాలను తగ్గించాలనే గూగుల్ నిర్ణయంపై 'Xooglers' స్పందన గూగుల్
    మరో 6,000 మంది ఉద్యోగులను తొలగించనున్న ఫిలిప్స్ సంస్థ సంస్థ
    మెటాలో మరిన్ని ఉద్యోగ కోతలు జరిగే అవకాశం, జూకర్ బర్గ్ అసంతృప్తే కారణం మెటా

    తాజా వార్తలు

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ బీజేపీ
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    ఆంధ్రప్రదేశ్: జగనన్న గోరుముద్దలో రాగి జావ; విద్యార్థుల మేథో వికాసంపై ప్రభుత్వం ఫోకస్ ఆంధ్రప్రదేశ్
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025