ఒప్పందం: వార్తలు
10 Sep 2023
ఇటలీBRI Exit Italy: జీ20 వేదికగా చైనాకు షాకిచ్చిన ఇటలీ
దిల్లీ జీ20 వేదికగా చైనాకు ఇటలీ షాకిచ్చింది. చైనా ప్రతిష్టాత్మికంగా భావించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) నుంచి తాము వైదొలగాలని భావిస్తున్నట్లు ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ప్రకటించారు. చైనా ప్రధాని లీ కియాంగ్‌కు ఈ విషయాన్ని జార్జియా చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
14 Apr 2023
రిలయెన్స్వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ వ్యూహాత్మక డీల్ పూర్తి
రిలయన్స్ స్టోరేజ్ లిమిటెడ్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్ (గతంలో వయాకామ్‌సిబిఎస్‌గా పిలువబడేది)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పూర్తి చేసినట్లు వయోకామ్18(Viacom18) ప్రకటించింది.
05 Apr 2023
ఆటో మొబైల్అతి చౌకగా లభిస్తున్న భారతదేశంలో రూపొందిన హార్లే-డేవిడ్సన్ బైక్
హీరో మోటోకార్ప్ సహకారంతో నిర్మించిన హార్లే-డేవిడ్సన్ మొట్టమొదటి మోటార్‌సైకిల్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది పూర్తిగా ఇక్కడే తయారు అవుతుంది. ఇప్పుడు, ద్విచక్ర వాహనం చిత్రాలు బయట లీక్ అయ్యాయి. ఇది సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తుంది.
05 Apr 2023
వ్యాపారంటాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్
US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది.
05 Apr 2023
అమెజాన్అమెజాన్ గేమింగ్ విభాగంలో 100 ఉద్యోగుల తొలగింపు
అమెజాన్ దాని వీడియో-గేమ్ విభాగాలలో దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించింది, ఇది ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, అమెజాన్ శాన్ డియాగో స్టూడియోలోని ఉద్యోగులపై ప్రభావం చూపించింది.
27 Mar 2023
పాకిస్థాన్47%కి చేరుకున్నపాకిస్థాన్ ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన గోధుమలు, గుడ్ల ధరలు
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదైంది. దీనితో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు పౌరులు ఇబ్బందులు పడుతున్నారు.
25 Mar 2023
వ్యాపారంలోటస్ సర్జికల్స్‌ను కొనుగోలు చేయనున్న TII, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్
మెడ్‌టెక్ ప్లాట్‌ఫారమ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడానికి ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లకు ఈ కొనుగోలు మొదటి అడుగు.
23 Mar 2023
ప్రపంచంఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.
21 Mar 2023
బ్యాంక్UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది
సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ను UBS స్వాధీనం చేసుకున్న తర్వాత వేలాది భారతీయ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రెండు బ్యాంకుల ఇండియా టెక్నాలజీ బ్యాక్ ఆఫీస్‌లలో పనిచేసే ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
20 Mar 2023
బ్యాంక్క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్
స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.
16 Mar 2023
వ్యాపారంవిజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు
టెలికాం దిగ్గజం టి-మొబైల్ 1.35 బిలియన్ డాలర్ల ఒప్పందంలో కంపెనీని కొనుగోలు చేసింది. మింట్ మొబైల్‌ను T-మొబైల్ కొనుగోలు తరవాత అందులో ఉన్న ర్యాన్ రేనాల్డ్స్ $300 మిలియన్లకు పైగా నగదు, స్టాక్‌లను అందుకోనున్నాడు.ఇదే కాకుండా రేనాల్డ్స్ వెల్ష్ ఫుట్‌బాల్ క్లబ్ రెక్స్‌హామ్ AFC సహ యజమాని. అతను 2021లో నటుడు రాబ్ మెక్‌ఎల్హెన్నీతో కలిసి క్లబ్‌ను స్థాపించాడు.
13 Mar 2023
వ్యాపారండిసెంబర్ నాటికి ముగియనున్న $100బిలియన్ల భారతదేశం-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పంద చర్చలు
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య $100 బిలియన్ల విలువైన సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం డిసెంబర్ నాటికి చర్చలను ముగించాలని ఇరుదేశాలుభావిస్తున్నాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ నార్మన్ అల్బనీస్ గత శుక్రవారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయం ప్రకటించింది.
09 Mar 2023
జియో60 మిలియన్ డాలర్లకు అమెరికా సంస్థ మిమోసాను కొనుగోలు చేసిన జియో
దేశంలో 5G సేవలు మొదలుపెట్టిన టెలికాం సంస్థలలో జియో ఒకటి, బ్రాడ్ బ్రాండ్ సర్వీసులను కూడా విస్తరించడంపై దృష్టి పెట్టిన రిలయన్స్ జియో అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ డివైజ్ తయారీ సంస్థ మిమోసా నెట్వర్క్ (Mimou)ను కొనుగోలు చేయనుంది. జియో లో భాగమైన ర్యాడీసీస్ కార్పొరేషన్, మిమోసా నెట్వర్క్ పేరెంట్ సంస్థ ఎయిర్ట్స్పెన్ నెట్వర్క్స్ హోల్డింగ్స్ మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగింది.
06 Mar 2023
ఆటో మొబైల్ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్స్ కోసం హీరోతో చేతులు కలిపిన జీరో
స్వదేశీ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌ల అభివృద్ధి కోసం అమెరికాకు చెందిన జీరో మోటార్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
06 Mar 2023
టెక్నాలజీUN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం
జాతీయ సరిహద్దుల వెలుపల ఉన్న ప్రపంచ మహాసముద్రాలలో సముద్ర జీవులను రక్షించడానికి UN సభ్యులు మొట్టమొదటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.