టెక్నాలజీ వార్తలు

సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.

03 Sep 2024

జియో

Jio: జియో వినియోగదారులు ఎటువంటి యాప్ లేకుండా కాల్స్ రికార్డ్ చేయవచ్చు.. ఎలాగంటే ..?

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇటీవలే Jio PhoneCall AI అనే సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ కొత్త AI ఫీచర్ కంపెనీ 'కనెక్టెడ్ ఇంటెలిజెన్స్' చొరవలో భాగమని జియో తెలిపింది.

Microsoft: రీకాల్ ఫీచర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయలేమని మైక్రోసాఫ్ట్ ప్రకటన

మైక్రోసాఫ్ట్ రాబోయే రీకాల్ ఫీచర్‌ను వినియోగదారులు అన్‌ఇన్‌స్టాల్ చేయలేరని స్పష్టం చేసింది. Windows 11 ఇటీవలి 24H2 బిల్డ్ వెర్షన్‌లో ఈ సమస్యను తొలుత డెస్క్‌మోడర్‌ను గుర్తించింది.

Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 

శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్‌లోని అత్యంత ప్రమాదకరమైన రకం గ్లియోబ్లాస్టోమాను వేగంగా గుర్తించే కొత్త పద్ధతిని కనుగొన్నారు.

02 Sep 2024

గూగుల్

Google Chrome: గూగుల్‌ క్రోమ్‌ డెస్క్ టాప్ బ్రౌజర్‌తో జాగ్రత్త.. కేంద్రం కీలక హెచ్చరిక..!

గూగుల్‌ క్రోమ్‌ లో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు కనుగొన్నారు, దీని కారణంగా వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది.

Starlink Satellites: 6,300కి మించిన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్య.. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే.. 

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ తన స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్యను వేగంగా పెంచుతోంది. గత వారం ఒక్కరోజే 42 స్టార్ లింక్ ఉపగ్రహాలను కంపెనీ అంతరిక్షంలోకి పంపింది.

Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వినియోగదారులు స్టిక్కర్లను కనుగొనడం ఇప్పుడు మరింత సులభం 

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారులకు నిరంతరం కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. కంపెనీ ఇప్పుడు GIPHY స్టిక్కర్ శోధన ఫీచర్‌ను విడుదల చేసింది.

02 Sep 2024

నాసా

Nasa: బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక నుండి వింత శబ్దం.. ఆశ్చర్యపోయిన నాసా వ్యోమగాములు

ఈ నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకను వేరు చేయడం ద్వారా భూమికి తిరిగి వచ్చేలా ప్రణాళిక ఉంది.

Grok: Grok AIతో చిత్రాన్ని రూపొందించడం చాలా సులభం.. ఎలా అంటే?

బిలియనీర్ ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ xAI, ఇటీవలే దాని Grok AI చాట్‌బాట్ కొత్త వెర్షన్‌ను ప్రారంభించింది. దీనికి Grok-2, Grok-2 Mini అని పేరు పెట్టారు.

30 Aug 2024

గూగుల్

Google: గూగుల్ ఇప్పుడు రోగుల లక్షణాలను వినగలిగే ఏఐపై పని చేస్తోంది

ఏఐ గురించి ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి చూస్తే, గూగుల్ కూడా రోగాల మొదటి లక్షణాలను ముందే కనిపెట్టడానికి ధ్వని సిగ్నల్‌లను వాడుతోంది.

ChatGPT: చాట్‌జీపీటీకి వేగంగా పెరుగుతున్న వినియోగదారులు.. 20 కోట్లకు చేరుకున్న వీక్లీ ఆక్టివ్ యూజర్స్ 

చాట్‌జీపీటీ ప్రారంభించిన వెంటనే విపరీతమైన ప్రజాదరణ పొందింది. అలాగే , దాని వినియోగదారుల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది.

Whatsapp: వాట్సాప్ లో మరో అదిరిపోయే ఫీచర్.. స్వంత చాట్ ఫిల్టర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు 

వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని సులభతరం చేయడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ ఇప్పుడు కస్టమ్ చాట్ లిస్ట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది.

Volt Typhoon: వోల్ట్ టైఫూన్ లక్ష్యంగా భారతీయ ఐటీ కంపెనీలు.. విధ్వంసం సృష్టించగల చైనా 'హ్యాకింగ్ తుఫాను' ఏమిటి?

చైనా హ్యాకర్లు పలు భారతీయ, అమెరికా ఐటీ కంపెనీలను టార్గెట్ చేస్తున్నారు. వోల్ట్ టైఫూన్ అనే ఈ హ్యాకింగ్ తుఫానును భద్రతా పరిశోధకులు గుర్తించారు.

Jio Brain: AI ఫీచర్ల కోసం జియో బ్రెయిన్‌.. వినియోగదారులు పొందగలిగే ప్రయోజనాలు..

రిలయెన్స్ 47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం),చైర్మన్ ముకేష్ అంబానీ అనేక పెద్ద ప్రకటనలు చేశారు.

RIL AGM 2024: సెట్ అప్ బాక్స్ కోసం రిలయన్స్ జియో TvOS.. కాల్‌లోనే ఏఐ సేవలు

రిలయన్స్‌ జియో కొత్తగా జియో టీవీ ఓఎస్‌ను ప్రకటించింది. ఈ కొత్త సాంకేతికత జియో సెటాప్‌ బాక్స్‌ వినియోగదారులకు మరింత మెరుగైన డిజిటల్‌ ఛానెల్‌ సేవలను అందించనుంది.

29 Aug 2024

జియో

Jio: జియో వినియోగదారులకు శుభవార్త.. 100 GB ఉచిత క్లౌడ్ స్టోరేజీ 

జియో యూజర్లకు రిలయన్స్‌ నుంచి శుభవార్త వచ్చింది. ఈ దీపావళి నుంచి జియో ఏఐ క్లౌడ్‌ స్టోరేజ్ సేవలను ప్రారంభించనుంది.

29 Aug 2024

నాసా

Nasa: భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని కనుగొన్న నాసా

అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సబ్‌ఆర్బిటల్ రాకెట్ నుండి పొందిన డేటాను ఉపయోగించి భూమిపై విద్యుత్ క్షేత్రాన్ని మొదటిసారిగా కనుగొంది.

Whatsapp Update: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే?

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తన వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

28 Aug 2024

నోకియా

HMD Barbie Flip:బార్జీ ఫోన్‌ను లాంచ్ చేసిన నొకియా మాతృ సంస్థ!

నోకియా మాతృసంస్థ HMD గ్లోబల్, బార్బీ నేపథ్యంతో ప్రత్యేకమైన ఫ్లిప్ ఫోన్‌ను ఆవిష్కరించింది.

28 Aug 2024

గూగుల్

Google: గూగుల్ జెమినీ AI అసిస్టెంట్ త్వరలో మీ WhatsApp కాల్‌లను నిర్వహించగలదు

గూగుల్ తన జెమినీ చాట్‌బాట్‌ను ఏకీకృతం చేయడానికి వాట్సాప్, Google మెసేజ్, Android సిస్టమ్ నోటిఫికేషన్‌ల కోసం మూడు కొత్త ఎక్సటెన్షన్స్ పై పని చేస్తోంది.

28 Aug 2024

గూగుల్

Google Meet: గూగుల్ మీట్ కొత్త AI ఫీచర్.. మీ కోసం గమనికలను తీసుకుంటుంది

గూగుల్ మీట్ 'Take notes for me' అనే వినూత్న కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని పరిచయం చేసింది.

28 Aug 2024

స్పేస్-X

Space-X: మళ్లీ వాయిదా పడిన స్పేస్ -X పొలారిస్ డాన్ మిషన్.. ఈసారి కారణం ఏంటంటే..?

స్పేస్-X పొలారిస్ డాన్ స్పేస్ మిషన్ ప్రయోగం వివిధ కారణాల వల్ల మళ్లీ మళ్లీ ఆలస్యం అవుతోంది.

Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్ .. బ్యాకప్ కోసం పాస్‌కీని సెట్ చేసుకోవచ్చు 

వాట్సాప్ తన వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

28 Aug 2024

ఎక్స్

X Down: యాప్,వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్న  వినియోగదారులు 

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ పనిచేయకపోవడం వల్ల, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ఇతర దేశాల వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Youtube: యూజర్లకు షాక్ ఇచ్చిన యూట్యూబ్.. ప్రీమియం ప్లాన్‌ల పెంపు

యూట్యూబ్ తన ప్రీమియం ప్లాన్‌లను భారతదేశంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచింది. మీరు ప్రీమియం ప్లాన్ తీసుకుంటే YouTubeలో ప్రకటనలు ఉండవు.

27 Aug 2024

నాసా

Nasa: 180 అడుగుల వెడల్పు గల గ్రహశకలం గురించి నాసా హెచ్చరికలు

భూ గ్రహం వైపు వేగంగా వస్తున్న ఓ గ్రహశకలం గురించి అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరికలు జారీ చేసింది.

Mark Zuckeberg: అమెరికా ప్రభుత్వంపై జుకర్‌బర్గ్ ఆరోపణలు .. ఆ పోస్ట్‌లను తొలగించాలని ఒత్తిడి 

కోవిడ్ సంబంధిత పోస్ట్‌లను సెన్సార్ చేయమని జో బైడెన్, కమలా హారిస్‌ల US ప్రభుత్వం పదేపదే మెటా బృందాలపై ఒత్తిడి తెచ్చిందని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ ఆరోపించారు.

Space Anaemia: సునీతా విలియమ్స్ కు 'స్పేస్  ఎనీమియా' ముప్పు.. ఈ సమస్య ఏమిటి ? 

కేవలం 8 రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లిన సునీతా విలియమ్స్ ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయింది.

26 Aug 2024

స్పేస్-X

Polaris Dawn Mission: స్పేస్-X మొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్‌లో ప్రయాణీకులు అంతరిక్ష నౌక వెలుపల ఎంతకాలం ఉంటారు?

స్పేస్-X రేపు (ఆగస్టు 27) పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను ప్రారంభించనుంది.

Telegram: ఫ్రాన్స్ చర్యను అసంబద్ధంగా పేర్కొన్న టెలిగ్రామ్ 

టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పావెల్ దురోవ్‌ను నిన్న (ఆగస్టు 25) ఫ్రాన్స్‌లోని పారిస్ సమీపంలోని విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

WhatsApp: వాట్సాప్ వీడియో కాల్స్ లో Snapchat వంటి ఫీచర్‌

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.

26 Aug 2024

దిల్లీ

Mescaline: ఢిల్లీలో తొలిసారిగా కొత్త డ్రగ్‌ను గుర్తించిన పోలీసులు..మెస్కలైన్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరమైనది? 

దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఇటీవల రహస్య సంయుక్త ఆపరేషన్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను బట్టబయలు చేసింది.

25 Aug 2024

నాసా

Sunita Williams: ఆరు నెలల పాటు ఐఎస్ఎస్‌లోనే సునీతా విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుల్ విల్ మౌర్‌లు జూన్‌లో వెళ్లిన విషయం తెలిసిందే.

24 Aug 2024

నాసా

Sunita Williams : సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు కీలక ప్రకటన

సునీతా విలియమ్స్ జూన్ 5 ఐఎస్ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా ఆమె తిరిగి రావాల్సి ఉంది.

Instagram: ఇన్‌స్టాగ్రామ్ లో సూపర్ ఫీచర్ .. ఇది ఎలా ఉపయోగించాలో తెలుసా ? 

ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తుంది.

23 Aug 2024

సోమనాథ్

ISRO: రాబోయే మిషన్‌లో మనుష్యులను చంద్రునిపైకి పంపడం,వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడంపై యోచన: సోమనాథ్ 

చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4,చంద్రయాన్-5 ప్రణాళికలపై కసరత్తు చేస్తోంది.

23 Aug 2024

గూగుల్

Co-Lead Gemini: జెమిని AIకి సహయకుడిగా నోమ్ షజీర్

గూగుల్ స్టార్టప్ క్యారెక్టర్ మాజీ హెడ్ నోమ్ షజీర్‌ను జెమిని ఏఐ సహయకుడిగా నియమించారు.

Lung Cancer Vaccine: ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ ట్రయల్ ప్రారంభం 

ప్రపంచంలోనే మొట్టమొదటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాక్సిన్ రోగులపై పరీక్షించడం ప్రారంభించింది.

National Space Day 2024: నేడు జాతీయ అంతరిక్ష దినోత్సవం.. ఈ ఏడాది థీమ్ ఇదే

దేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 23) జరుపుకుంటోంది.

WhatsApp: వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌.. దాన్ని ఎలా ఉపయోగించాలి?

మెటా యాజమాన్యంలోని వాట్సాప్ చాలా కాలంగా వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇప్పుడు కంపెనీ తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ దీన్ని విడుదల చేయడం ప్రారంభించింది.