టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. వీడియో కాల్స్ మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం
ప్రాముఖ్యత గల మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌ను ఒక సమగ్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రయత్నాలను చేస్తోంది. ఆ దిశగా ఇప్పుడు ముందుకెళ్తోంది.
Sunitha Returns: అంతరిక్షం నుంచి సునీతా తిరుగు ప్రయాణం.. ఫిబ్రవరిలో రాకకు సిద్ధం!
అంతరిక్ష ప్రయోగంలో భాగంగా సునీతా విలియమ్స్ టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే.
Nasa: అంతరిక్ష కేంద్రంలోకి క్రూ-9 ఎంట్రీ.. స్వాగతం పలికిన సునీతా విలియమ్స్, విల్మోర్
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ను భూమికి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా చేపట్టిన ప్రయత్నాలు సఫలమవుతున్నాయి.
Samsung Galaxy S24 FE: 'గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ' లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ 'శాంసంగ్' తమ గెలాక్సీ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ 'గెలాక్సీ ఎస్24 ఎఫ్‌ఈ'ని ఆవిష్కరించింది.
Increase Prices: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న OpenAI.. చాట్‌జీపీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు
OpenAI సంస్థ 2029 నాటికి చాట్‌జీపీటి సబ్‌స్క్రిప్షన్ ధరలను రెట్టింపు చేయాలని చూస్తోంది.
Gmail: ఇక AI-ఆధారిత సందర్భోచిత 'స్మార్ట్ సమాధానాలు'.. జీమెయిల్‌లో కొత్త ఫీచర్
ప్రముఖ ఈ-మెయిల్ సర్వీస్ జీమెయిల్ (Gmail) కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ "స్మార్ట్ రిప్లై" అని పిలుస్తారు. దీంతో సందర్భోచిత సమాధానాలను పంపడంసులభం కానుంది.
Google Chrome: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లు వాడే వాళ్లకు కేంద్రం కీలక హెచ్చరికలు జారీ..వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే ముప్పు
గూగుల్ క్రోమ్‌లో భద్రతా లోపాలు కనుగొన్నారు. దీని వల్ల వినియోగదారులు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది.
Whatsapp: త్వరలో వాట్సాప్‌లో కొత్త లింక్ ఫీచర్.. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే?
ప్లాట్‌ఫారమ్‌లోని వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి వాట్సాప్ యాప్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది. కంపెనీ ఇప్పుడు 'వెబ్‌లో సెర్చ్ లింక్స్' అనే కొత్త ఫీచర్‌పై పని చేయడం ప్రారంభించింది.
X :ఎక్స్ లో యూట్యూబ్ లాంటి ఫీచర్.. వినియోగదారులు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోగలరు
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ ని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా మార్చాలనుకుంటున్నాడు.
Google Earth: మీ కోసం 'టైమ్ ట్రావెల్'ని సాధ్యం చేస్తుంది గూగుల్ ఎర్త్.. ఎలా అంటే..?
గూగుల్ ఎర్త్ కోసం రాబోయే అప్‌డేట్‌తో వినియోగదారులు చరిత్రను అన్వేషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి Google సిద్ధంగా ఉంది.
MetaOrion AR glasses: మెటా నుంచి ఫ్యూచరిస్టిక్ ఓరియన్ ఏఆర్ గ్లాసెస్.. మెదడుతోనూ ఆపరేట్ చేయొచ్చు
మీరు ఫోన్‌ను తాకకుండా, కూర్చున్న చోట నుంచే వీడియోకాల్ లిఫ్ట్ చేయగలుగుతారు.
Myopia: ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న పిల్లల కంటి చూపు.. ముగ్గురు చిన్నారుల్లో ఒక్కరికి మయోపియా లక్షణాలు నమోదు
కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల్లో దృష్టిలోపం సమస్యలు పెరుగుతున్నాయని గుర్తించారు.
WhatsApp: టాక్‌బ్యాక్, ఫొటో ఎడిట్.. వినియోగదారులు ఇప్పుడు Meta AIకి వాయిస్ కమాండ్‌లు ఇవ్వవచ్చు
ఫేస్‌బుక్‌కు చెందిన మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో వేగంగా ముందుకు సాగుతోంది.
Whatsapp: డ్రాఫ్ట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన వాట్సాప్.. ఆండ్రాయిడ్ యూజర్లు కూడా ఇప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు
వాట్సాప్ యాప్‌లో కొత్త ఫీచర్లను జోడిస్తోంది. కంపెనీ ఇటీవల iOS వినియోగదారుల కోసం మెసేజ్ డ్రాఫ్ట్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ తన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కూడా దీన్ని విడుదల చేస్తోంది.
Iris: మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త పరికరం ఆవిష్కరణ
గత ఏడాది ఇదే రోజున మీరు ఏమి చేశారో గుర్తు లేకపోవచ్చు, కానీ ఇకపై ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది.
Airtel on SPAM: ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఉచితంగా రియల్ టైమ్ AI స్పామ్ డిటెక్షన్ సదుపాయం
అవాంఛిత కాల్స్, సందేశాల సమస్యను ఎదుర్కొనేందుకు ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ (Airtel) కొత్త పరిష్కారాన్ని తీసుకువచ్చింది.
Lijian-1 Rocket: కక్ష్యలోకి 5 శాటిలైట్లను పంపిన చైనా రాకెట్ లిజియన్-1
చైనా తన వాణిజ్య రాకెట్ లిజియాన్-1ను(Lijian-1 Rocket)ఇవాళ విజయవంతంగా ప్రయోగించింది.
Space-X: 20 కొత్త స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్-X
స్పేస్-X దాని ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు అంతరిక్షంలో స్టార్‌లింక్ ఉపగ్రహాల సంఖ్యను వేగంగా పెంచుతోంది.
Samudrayaan mission: వచ్చే నెలలో లోతైన సముద్రంలో మత్స్య-6000 జలాంతర్గామి పరీక్ష
సముద్రయాన్ మిషన్ కింద, భారతదేశం వచ్చే నెలలో లోతైన సముద్రంలో దేశీయంగా అభివృద్ధి చేసిన మానవసహిత సబ్‌మెర్సిబుల్ మత్స్య-6000ని పరీక్షించనుంది.
Nasa: నాసా క్రూ-9 మిషన్ తేదీ మార్పు.. సెప్టెంబర్ 28 న ప్రారంభం
అంతరిక్ష సంస్థ నాసా క్రూ-9 మిషన్ ప్రయోగ తేదీని మార్చింది.
Google Maps: గూగుల్ మ్యాప్స్, ఎర్త్‌లో కీలక మార్పులు.. కొత్తగా 80 దేశాలకు సేవలు
గూగుల్ సంస్థ గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లలో కీలక మార్పులను ప్రకటించింది.
Spookfish: పసిఫిక్ మహాసముద్రగర్భంలో 'స్పూక్ ఫిష్'ని కనుగొన్న న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు
న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు మంగళవారం సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా సంచరించే అరుదైన షార్క్ చేపను గుర్తించినట్లు ప్రకటించారు.
Open AI: ఓపెన్ ఏఐ ఎక్స్ ఖాతా హ్యాక్.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు
'చాట్‌జీపీటీ'ను అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్లతో సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది.
X: ఎక్స్ బ్లాక్ ఫీచర్‌లో మార్పులు.. మీరు బ్లాక్ అయ్యిన తర్వాత కూడా పోస్ట్‌లను చూడగలరు
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో నిరంతరం కొత్త మార్పులు చేస్తూనే ఉన్నారు.
WhatsApp: వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. తెలియని నంబర్ల నుండి వచ్చే సందేశాలు ఇప్పుడు బ్లాక్ అవుతాయి..
వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, గోప్యతను మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది.
Sundar Pichai: భారతదేశంలో గూగుల్ AI అప్లికేషన్లను విస్తరిస్తుంది: CEO సుందర్ పిచాయ్
79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) సమావేశం న్యూయార్క్‌లో జరిగింది.ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు పాల్గొన్నారు.
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్‌గా నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే.
China: ల్యాండింగ్ ప్రయత్నంలో చైనా డీప్ బ్లూ రాకెట్ పేలుడు.. వీడియో వైరల్
చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రీయూజబుల్ రాకెట్ కోసం చేపట్టిన ప్రయోగం విఫలమైంది.
Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్
సోనీ 30వ వార్షికోత్సవ కలెక్షన్ కోసం ప్లేస్టేషన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
WhatsApp: వాట్సప్‌లో 'థీమ్ చాట్' ఫీచర్.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు
వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.
Astronomers: పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్ కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు
చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవల పాలపుంతలో అతి చిన్న బ్లాక్ హోల్‌ను గుర్తించారు.
New 'death clock': మీరు ఎప్పుడు చనిపోతారో అంచనా వేయగల కొత్త 'డెత్ క్లాక్'.. మిమ్మల్ని ఎక్కువ కాలం జీవించడానికి ప్రేరేపిస్తుంది
భూమ్మీద పుట్టిన వాడు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, కానీ పుట్టిన తేదీ, మరణ తేదీ ఎవరికీ తెలియదు.
Whatsapp: వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఇది ఎలా ఉపయోగించాలంటే?
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపరచడానికి క్రియేట్ చాట్ ఫిల్టర్ అనే కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది.
Andriod: వచ్చే నెల విడుదల కానున్న గూగుల్ ఆండ్రాయిడ్ 15.. హైలెట్ ఫీచర్లు తెలుసుకోండి
టెక్ దిగ్గజం గూగుల్ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఆండ్రాయిడ్ 15 ను పిక్సెల్ పరికరాల కోసం వచ్చే నెల నుండి విడుదల చేయడం ప్రారంభించవచ్చు.
ISRO: ఇస్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. చంద్రయాన్-4, గగన్‌యాన్, వీనస్ ఆర్బిటర్, NGLA ప్రాజెక్టులకు ఆమోదం
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కేంద్రం పలు కీలక ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Lunar Eclipsc 2024: ఈ ఏడాది రెండోవ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపించదా?
సెప్టెంబర్ 18, 2024, తేదీన సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది. హిందూ మతంలో చంద్రగ్రహణం ఎంతో విశిష్టంగా పరిగణిస్తారు.
Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కి చెందిన బ్రెయిన్-చిప్ స్టార్టప్ న్యూరాలింక్ (Neuralink) మరో విశిష్టమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది.
Ashwini Vaishnaw: భారతీయ రైల్వే సేవల కోసం సూపర్ యాప్‌ను రూపొందిస్తోంది.. అందుబాటులోకి ప్రత్యేక ఫీచర్లు
వివిధ రైల్వే సంబంధిత సేవలను క్రమబద్ధీకరించడానికి భారత ప్రభుత్వం ఒక సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. ఇకపై థ్రెడ్‌లపై నేరుగా కామెంట్ షేర్ చెయ్యచ్చు
మెటా యాజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది.
Polaris Dawan: స్పేస్ మిషన్‌ను ఎందుకు హిస్టారికల్ అని పిలుస్తారు?
ఎలాన్ మస్క్‌కి చెందిన స్పేస్-X అనే అంతరిక్ష సంస్థ పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది.