టెక్నాలజీ వార్తలు
సాంకేతికత ప్రపంచాన్ని ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మార్చింది, మేము అన్నింటినీ ఇక్కడ కవర్ చేస్తాము.
WhatsApp : iOS వినియోగదారులకు వాట్సాప్ 2 కొత్త ఫీచర్లు.. వాటిని ఎలా ఉపయోగించాలంటే?
వాట్సాప్ యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Asteroid: భూమి వైపుగా దూసుకువస్తున్న భారీ గ్రహశకలం.. ముప్పు లేదన్న నాసా
మానవాళి దృష్టిని ఆకర్షిస్తున్న ఒక భారీ గ్రహశకలం (ఆస్టరాయిడ్) భూమి దిశగా దూసుకొస్తోంది.
Iran: అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇరాన్
రివల్యూషనరీ గార్డ్ అభివృద్ధి చేసిన రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఇరాన్ విజయవంతంగా ప్రవేశపెట్టింది.
Sunita Williams: స్పేస్ నుంచే ఓటు వేయనున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్
బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ చిక్కుకున్న విషయం తెలిసిందే.
Polaris Dawn Mission: అంతరిక్షంలో మొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్.. చరిత్ర క్రియేట్ చేసిన స్పేస్ ఎక్స్
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ద్వారా వ్యవస్థాపించబడిన స్పేస్-X, చరిత్రను సృష్టించింది.
Whatsapp: వాట్సాప్ కొత్త ఫీచర్.. కమ్యూనిటీ గ్రూప్ యజమానులు యాజమాన్యాన్ని బదిలీ చేయగలరు
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, ట్రాన్స్‌ఫర్ కమ్యూనిటీ ఓనర్‌షిప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది.
OpenAI: రూ.12,500 బిలియన్ల విలువతో కొత్త పెట్టుబడిని సేకరించాలనుకుంటున్న ఓపెన్ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పనిచేస్తున్న దిగ్గజం ఓపెన్‌ఏఐ మరోసారి పెట్టుబడులను పెంచేందుకు ఇన్వెస్టర్లతో మాట్లాడుతోంది.
X: ఎక్స్ లో కొత్త ఫీచర్.. వినియోగదారులు DMలను మాత్రమే బ్లాక్ చేయగలరు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Google One Lite Plan: భారతదేశంలో గూగుల్ వన్ లైట్ ప్లాన్ పేరుతో కొత్త సేవలు.. నెల పాటు ఉచితం
గూగుల్ వన్ ఇప్పుడు అదనపు స్టోరేజ్ కోసం కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది.
Nasa: నేడు ISSకి మరో 3 మంది వ్యోమగాములు.. సునీతా విలియమ్స్, ఇతరులకు మద్దతు
సునీతా విలియమ్స్,ఇతర వ్యోమగాములకు మద్దతుగా ముగ్గురు కొత్త వ్యోమగాములను ఈ రోజు (సెప్టెంబర్ 11) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి పంపనున్నారు.
Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. గ్రూప్‌కి వ్యక్తులను జోడించడం సులభం
యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌కు కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Polaris Dawn: నలుగురు వ్యోమగాములతో.. పొలారిస్ డాన్ మిషన్‌ను ప్రారంభించిన స్పేస్ -X
ప్రపంచ ప్రఖ్యాత కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలో ఉన్న 'స్పేస్-X(SpaceX)' సంస్థ మరొక చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది.
iPhone 16: యాపిల్ 16 ఈవెంట్‌లో పాల్గొన్న సిద్ధార్థ దంపతులు.. టిమ్ కుక్‌తో ఆసక్తికరమైన సంభాషణ
ఖరీదైన ఫోన్స్‌లో ఒకటైన ఆపిల్ సంస్థ ఈ మధ్య కొత్త మోడల్‌ని మార్కెట్‌లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
Piyush Pratik: ఐఫోన్ 16ను పరిచయం చేసిన ఐఐటీలో చదువుకున్న పీయూష్ ప్రతీక్ ఎవరు?
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ను నిన్న (సెప్టెంబర్ 9) విడుదల చేసింది.
Sunitha Williams: ISS నుంచి ప్రజలతో ప్రసగించనున్న సునీతా విలియమ్స్.. ఎప్పుడు,ఎలా చూడాలంటే..?
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 13న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి ప్రత్యక్షంగా ప్రసంగించనున్నారు.
Apple WatchOS 11: AI-సపోర్టెడ్ ఫీచర్‌లను అందిస్తుంది
"ఇట్స్ గ్లోటైమ్" ఈవెంట్ సందర్భంగా Apple తన watchOS 11కి అనేక కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత మెరుగుదలలను ప్రకటించింది.
Apple Glowtime Event : ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్.. ఆపిల్ వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ 4 లాంచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే..!
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్, ప్రతిష్టాత్మక గ్లోటైమ్ బిగ్ ఈవెంట్ సందర్భంగా అనేక కొత్త ఆపిల్ ప్రొడక్టులను లాంచ్ చేసింది.
Apple Glow Time: ఆపిల్ ఐఫోన్ 16 లాంచ్..ఐఫోన్ 16 సిరీస్ స్పెసిఫికేషన్లు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 వెర్షన్‌ను ఆపిల్ ఈరోజు విడుదల చేసింది.
Apple Watch Ultra2: కొత్త రంగులలో ఆపిల్ వాచ్ అల్ట్రా 2.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ తన వార్షిక లాంచ్ ఈవెంట్‌ను ఈ రోజు (సెప్టెంబర్ 9) నిర్వహించింది.
AirPods 4: 30-గంటల బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో Apple AirPods 4
ఈరోజు జరిగిన ఈవెంట్‌లో Apple AirPods 4ని ఆవిష్కరించింది. ఆపిల్ తన తదుపరి తరం ఎయిర్‌పాడ్‌లను అధునాతన రూపంతో పరిచయం చేసింది.
Apple: ఆపిల్ వాచ్ సిరీస్ 10 ప్రారంభం.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
ఆపిల్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆపిల్ గ్లోటైమ్ ఈవెంట్ ప్రారంభమైంది.
China Virus: చైనాలో వెట్‌ల్యాండ్ వైరస్.. మెదడుపై ప్రభావం
చైనాలో కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వెట్‌ల్యాండ్ వైరస్ (WELV)ను పరిశోధకులు గుర్తించారు.
Polaris Dawn Mission:రేపు ప్రారంభం అవనున్న పొలారిస్ డాన్ మిషన్.. ప్రకటించిన స్పేస్-ఎక్స్
స్పేస్-X తన పొలారిస్ డాన్ అంతరిక్ష యాత్రను రేపు (సెప్టెంబర్ 10) ప్రారంభించనుంది.
Nuclear power plant on moon: చంద్రుని కోసం అణు కర్మాగారాన్ని నిర్మిస్తున్న రష్యా..ఈ మిషన్‌లో భారతదేశం కూడా చేరే అవకాశం
చంద్రుని గురించి మరింత సమాచారం పొందడానికి, రష్యా చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది, తద్వారా భవిష్యత్తులో చంద్రుని మిషన్లు సరిగ్గా నిర్వహించబడతాయి.
Apple: నేడు ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయనున్న ఆపిల్.. ఈవెంట్‌ను ఎప్పుడు,ఎక్కడ,ఎలా చూడాలో తెలుసుకోండి..
టెక్ దిగ్గజం ఆపిల్ తన అనేక పరికరాలను లాంచ్ చేయడానికి ఈ రోజు (సెప్టెంబర్ 9) 'గ్లోటైమ్ ఈవెంట్'ను నిర్వహించబోతోంది.
Space-X 2 సంవత్సరాలలో అంగారక గ్రహానికి మొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను పంపుతుంది - ఎలోన్ మస్క్
అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ 2 సంవత్సరాలలో అంగారక గ్రహంపైకి మొట్టమొదటి మానవరహిత స్టార్‌షిప్‌ను ప్రయోగిస్తున్నట్లు ప్రకటించారు.
ఉల్కాపాతాలు, ఉష్ణోగ్రత మార్పుల వల్లే చంద్ర కంపనాలకు కారణం
చంద్రయాన్-3 మిషన్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్ర కంపనాలపై ఆసక్తికరమైన తెలిపింది.
Sunita Williams : సాంకేతిక లోపంతో ఖాళీగా భూమికి చేరుకున్న స్టార్‌లైనర్.. సునీతా విలయమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా
అంతరిక్ష రంగంలో ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి మానవసహిత ప్రయోగం వివాదాస్పదంగా ముగిసింది.
Nasa: అద్భుతమైన వీడియోను పంచుకున్న నాసా వ్యోమగామి
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, అనేక ఇతర వ్యోమగాములు ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నారు.
Youtube: పిల్లల యూట్యూబ్‌పై నియంత్రణ... కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన కంపెనీ
గూగుల్ యాజమాన్యంలోని వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగాన్ని సురక్షితంగా చేయడానికి కొత్త ఫీచర్‌లను పరిచయం చేస్తోంది.
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఫోన్‌ని మార్చిన తర్వాత కూడా అన్ని నంబర్‌లు సురక్షితం
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ దాని వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఫీచర్లను జోడిస్తోంది.
Spotify: ప్రపంచ వ్యాప్తంగా 'స్పాటిఫై' ప్లే జాబితా లాంచ్
స్పాటిఫై తన వినూత్న ఫీచర్ 'డేలిస్ట్'ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Google Android: స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూకంప హెచ్చరికలు.. గ్లోబల్‌గా విస్తరిస్తున్న గూగుల్ వ్యవస్థ
గూగుల్ తన ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను యునైటెడ్ స్టేట్స్‌లోని 50 రాష్ట్రాలపైనే కాకుండా ఆరు భూభాగాలకు కూడా విస్తరించింది.
Saturn's rings: 2025 నాటికి శనిగ్రహ వలయాలు అదృశ్యం కానున్నాయా?.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాలు త్వరలో కనుమరుగవుతాయంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
WhatsApp: వాట్సాప్‌లో అదిరే కొత్త ఫీచర్.. స్టేటస్ చూడడం ఇప్పుడు మరింత సులభం
వాట్సాప్ తన వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి నిరంతరం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
London: లండన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై సైబర్ దాడి
లండన్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ నిర్వహణ బాధ్యతలో ఉన్న రవాణా సంస్థ ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ ఒక సైబర్ సెక్యూరిటీ దాడిని ఎదుర్కొంటున్నట్లు ధ్రువీకరించింది.
Google Pixel 9 Pro Fold: ఇండియాలో 'గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్' లాంచ్.. ధర ఎంతంటే?
కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే భారత మార్కెట్లోకి సెప్టెంబర్ 4న గూగుల్ పిక్సెల్ 9 ఫ్రో ఫోల్డ్ రిలీజ్ కానుంది.
Radian Aerospace: రాకెట్ లేకుండానే అంతరిక్షంలోకి.. ఈ విమానాన్ని తయారు చేసే కంపెనీ ఇదే..
అంతరిక్ష సంస్థ నాసా దశాబ్దాల క్రితమే పునర్వినియోగ అంతరిక్ష విమానాన్ని తయారు చేయాలని భావించింది.
X TV: ఎక్స్ టీవీ యాప్ ప్రారంభం.. YouTube కి గట్టి పోటీ
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ చాలా కాలంగా స్మార్ట్ టీవీ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.
Nasa: స్టార్‌లైనర్ వ్యోమనౌక నుండి వచ్చే వింత శబ్దం.. అసలు విషయాన్ని కనుగొన్న నాసా
నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్,సునీతా విలియమ్స్ నిన్న (సెప్టెంబర్ 2) బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక నుండి ఒక వింత శబ్దం విన్నారు.