Naveen Stalin

Naveen Stalin

NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా

1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.

కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో 24మంది కొత్త మంత్రులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా?

దిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహిస్తున్న నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి 8మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు గైర్జాజరయ్యారు.

భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు

దిల్లీలో శనివారం ఉదయం ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్ష కురిసింది.

నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.

పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు 

దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది.

హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్

అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ముర్ము ప్రారంభించేందుకు లోక్‌సభ సచివాలయాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.

కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం 

కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ హోటల్ యజమానిని హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం శనివారం కేబినెట్‌ను విస్తరించనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్

మనిషి మెదడులో చిప్ అమర్చేందుకు ఎలోన్ మస్క్ స్టార్టప్ న్యూరాలింక్ సంస్థ మరో మైలురాయికి చేరుకుంది. న్యూరాలింక్ సంస్థ మానవ పరీక్షలు చేపట్టేందుకు లైన్ క్లీయర్ అయ్యింది.

ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు 

మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

అంగారక గ్రహం నుంచి భూమికి మొదటిసారిగా సందేశం; అది ఏలియన్ సిగ్నలేనా?

సువిశాల విశ్వంలో జీవం ఎక్కడైనా ఉందా? అనే కోణంలో దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.

తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్ 

దాదాపు దశాబ్దం పాటు భరించలేని నష్టాలను చవిచూసిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.